• facebook
  • whatsapp
  • telegram

శ్రేణి

 సంఖ్యాశ్రేణి

సంఖ్యల్లోని అంకెలను ఉపయోగించిన శ్రేణి.

*  కింది శ్రేణిలో ప్రశ్నగుర్తు స్థానంలో వచ్చే సంఖ్యను గుర్తించండి.


1. 64, 74, 85, 98, 115, 122, ? 

1)    120  2)  127  3)  135  4) 142


వివరణ: 

సంఖ్యలోని అంకెలను కూడి, అదే సంఖ్యకు కలపగా తర్వాతి సంఖ్య వస్తుంది. అలా శ్రేణిని  కొనసాగిస్తే 122లోని అంకెలైన 1, 2, 2లను కలిపితే 5 వస్తుంది. ఆ 5 ను 122కు కలుపగా 127 జవాబు అవుతుంది.


2. 514, 504, 495, 477, ?

1)   399      2)  451      3)  459      4) 411

వివరణ:

 ఇచ్చిన సంఖ్యలోని అంకెలను కలిపి, అదే సంఖ్యలోంచి తీసేయగా తర్వాతి సంఖ్య వస్తుంది. అలా శ్రేణిని కొనసాగించారు. 477లోని అంకెలైన 4, 7, 7లను కలపగా 18 వస్తుంది. ఆ 18ని 477 నుంచి తీసేయగా 459 జవాబు అవుతుంది.


3. 23, 31, 36, 56, ?

1)   61         2) 89         3)  94         4) 88

వివరణ: 
 

ఇచ్చిన సంఖ్యలోని అంకెలను గుణించి, వచ్చిన విలువకు 2 కలపాలి. ఆ విలువను అదే సంఖ్యకు కలిపితే తర్వాతి సంఖ్య వస్తుంది. అలా శ్రేణి కొనసాగింది. 56లో అంకెలైన 5, 6లను గుణించగా 30 వస్తుంది. దానికి 2 కలపగా 32 అవుతుంది. ఆ 32ను 56కు కలిపితే 88 జవాబు అవుతుంది.

4. 23, 35, 57, 711, ?

1)  1113       2) 1315       3)  1115      4) 1317


వివరణ: 23,    35,    57,    711,  1113 


ఇది ద్వంద్వ శ్రేణి. వరుస ప్రధాన సంఖ్యలు తీసుకున్నారు.

సమాధానాలు: 1) 2,    2) 3,     3) 4,     4) 1


భిన్నాల రూపంలో శ్రేణి

వివరణ:


    లవాల్లోని విలువకు ప్రతిసారి 1ని కలిపారు. హారాల్లోని విలువకు ప్రతిసారి   తో గుణించారు.

6

వివరణ:

 లవాలు: 1, 1, 1, 1, 1


    హారాలు:  

       

 లవాల్లో మార్పు లేదు కానీ, హారాల్లో  2 అంచెల శ్రేణి పద్ధతిలో తగ్గుతుంది.  దీన్ని కొనసాగిస్తే 1/15  సమాధానం అవుతుంది. 

 7.

.
    వివరణ:

     50/2,   50/2,   50/2    50/2   50/2    50/2

   ఇచ్చిన మిశ్రమ భిన్నాలను సాధారణ భిన్నాల్లోకి మారిస్తే, లవాల్లో 50 స్థిరంగా ఉంటూ, హారాల్లో 1 తగ్గుతుంది. కాబట్టి  50/2   సమాధానం అవుతుంది.

  సమాధానాలు: 5) 2,      6) 2,     7)1


ద్విసంఖ్యామాన శ్రేణి

0, 1 అంకెలను ఉపయోగించి ఏ సంఖ్యనైనా రాసే  పద్ధతిని ద్విసంఖ్యామానం అంటారు.

8. 10, ? , 101, 111, 1011, 1101, 10001

    1) 11       2) 100        3) 1010       4) 110


వివరణ: 10, 11, 101, 111, 1011, 1101, 10001


             2  3   5   7    11   13    17

           పైవన్నీ వరుస ప్రధాన సంఖ్యలు.

         ద్విసంఖ్యామానం నుంచి దశాంశమానంలోకి మార్చడం

             25    24    23    22    21    20 
              32    16    8     4     2     1

  2 కు ఉన్న ఘాతాల విలువలను వరుస క్రమంలో గుణించి వచ్చిన విలువలను కలిపితే దశాంశమానంలోకి మారుతుంది.


ఉదా:


        

9. 1010, 1011, 1101, 10000, 10100, 11001, ?


    1) 1001           2)  1111         3) 1100         4)  11111

 వివరణ:

*  కింది శ్రేణిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి.


10. 2, 3, 13, 37, 86, 167, 288

      1) 3         2) 13         3)  37       4)167

వివరణ:

13కు బదులు 12 ఉంటే సరిపోతుంది. కాబట్టి ఆ శ్రేణిలో తప్పుగా ఉన్నది 13.


11. 14,  15,  32,  100,  400,  2005

    1) 100       2)  400   3)  2005   4)14


వివరణ:


    100కు బదులు 99 ఉంటే సరిపోతుంది. కాబట్టి ఆ శ్రేణిలో తప్పుగా ఉన్నది 100.


సమాధానాలు:  9) 4,       10) 2,     11) 1.


అక్షర శ్రేణి

అక్షరమాలలోని అక్షరాల స్థాన విలువలను గుర్తుంచుకోవాలి. దానిద్వారా శ్రేణిలోని నిర్దిష్ట పద్ధతిని సులభంగా గుర్తించొచ్చు.

* కింది శ్రేణిలో ప్రశ్నగుర్తు స్థానంలో వచ్చే అక్షరం/ అక్షరాలను గుర్తించండి.


12.  A, G, L, P, S, ?


    1) U         2) W         3) X       4) Y


వివరణ:  1        7         12      16       19       21


          


13. Z,   ?,   T,   ?,   N,   ?,   H,   ?,   B


    1) W, Q, K, E        2) W, R, A, E        3) X, Q, K, E           2) X, R, A, E 


వివరణ:


14. PMT, OOS, NQR, MSQ, ?

     1) LUP      2) LVP      3) LVR       4) LWP


వివరణ:


  


 సమాధానాలు: 12) 1,      13) 1,      14) 1.


సంఖ్యా అక్షర శ్రేణి

సంఖ్యలు, అక్షరాలను కలిపి శ్రేణిని రూపొందిస్తారు. ఇందులో సంఖ్యలు, అక్షరాలు ఉన్నప్పటికీ వేటికవే శ్రేణిని అనుసరిస్తాయి.


*  కింది శ్రేణిలో ప్రశ్నగుర్తు స్థానంలో వచ్చేదాన్ని గుర్తించండి.


15. 7 I,     10 K,     14 N,     19 R,     ?
      1)  22V      2)  23V      3) 25)    4) 23W
వివరణ:

   
         


 

 

శ్రేణుల రకాలు

1)  కూడిక శ్రేణి    2) తీసివేత శ్రేణి    3) గుణకార శ్రేణి  4) భాగహార శ్రేణి    5)  వర్గాల శ్రేణి    6) ఘనాల శ్రేణి  7) పైవాటిలో ఏవైనా రెండింటిని కలిపిన శ్రేణి  8) రెండు అంచెల శ్రేణి   

9) కవల శ్రేణి/ మిశ్రమ శ్రేణి    10) ఫిబేనాకి శ్రేణి    11)  ద్విసంఖ్యమాన శ్రేణి    12)  ఇతరాలు

 

కూడిక శ్రేణి

1.    149,  186,  223,  260,   ?,   334

1) 295       2) 104      3) 290      4) 297

వివరణ:

 

2.    94,  105,  127, 160,  204,    ?

1) 259    2) 260     3)  261       4) 255

వివరణ:

 

3.    4, 11,  25,  53, 109,  221,  ?

1) 420     2)  445     3)  440     4) 455

వివరణ:  

 

4.    1,  5,  14,  30,  55,  91,   ?

10  111     2) 120     3) 140      4) 130

వివరణ:


   

5.    2,  10,  37,  101,  226, ?

 1)  452     2) 442      3) 440      4)  438

వివరణ:


  

6.    5,  6,  9,  18, 45, ?

 1)  145     2)  99      3) 81     4) 126

వివరణ:

తీసివేత శ్రేణి

7. 536, 474, 412, 350, ? , 226

 1)  320     2) 288     3) 280    4)  286

వివరణ:

8.  1066,   938,   818,   706,   602,  ? 

1)  506     2)  502    3) 498    4) 496

వివరణ:

9.    412, 411, 402, 377, 328, 247, ?

 1)  125    2)  126    3)  121    4)  222

వివరణ:


  

10. 1798,   1455,   1239,   ?,   1050,   1023

1)  1174    2)  1092  3) 1111    4) 1114

వివరణ:


   

11. ?, 0.80, 0.65, 0.55, 0.5

 1) 0.95      2) 1       3) 1.5      4) 0.9

వివరణ:


  

12.  15,  12,  17,  10,  ?,  8,  25,  6

1) 19     2) 17    3) 20     4) 21

వివరణ:


    
సమాధానాలు: 7-2   8-1   9-2   10-4   11-2   12-4


గుణకార శ్రేణి

13. 4, 12, 36, 108, ?

 1) 322    2)  320     3) 324    4) 300

వివరణ:


  

14. 2, 4, 12, 60, 420, ?

1) 4200    2) 4660    3) 4020    4్శ 4620

వివరణ:


   

15. 10, 9, 16, 45, 176, ?

1)  795     2) 675    3) 875    4) 880 

వివరణ: 


  

16. 13, 22, 39, ?, 137

1)  80      2)  88    3) 72      4)  77

వివరణ:

17. 2, 15, 28, 45, 66, ?

 1) 87     2) 79   3) 86    4) 91

వివరణ:


         
సమాధానాలు: 13-3    14-4    15-3    16-3     17-4


భాగహార శ్రేణి

18. 2048, 512, 128, ?, 8

1) 28    2) 32    3)  42    4)  52

వివరణ:

19. 4000, 800, ?, 80, 40, 8

1) 400    2)  600   3) 80     4) 420

వివరణ:

20. 45, 15, 6, 3, 2, ?

1) 1     2)  2      3) 1/2      4) 1.5

వివరణ:

21. 122, 62, 32, ? 9.5, 5.75

 1) 15    2)  16    3) 18     4) 17

వివరణ:


   

22. 980, 484, 236, 112, 50, ?, 3.5

 1)  25   2) 19    3)  22   4) 30

వివరణ:

 

23. 1015, 508, 255, 129, 66.5, ?, 20.875

1) 35.75     2) 32.25    3) 37.75    4) 35.50

వివరణ:

 

24. 40, 120, 60, 180, 90, ?, 135

1) 180    2) 270   3) 120   4) 210

వివరణ:

 

సమాధానాలు: 18-2    19-1    20-2    21-4    22-2     23-1   24-2


వర్గాల శ్రేణి/ ఘనాల శ్రేణి

 

ఫిబేనాకి శ్రేణి

        సమాధానాలు: 27 - 2    28 - 4    29 - 3.


 

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌