• facebook
  • whatsapp
  • telegram

సింధు నాగరికత

                                                                                                                  మాదిరి ప్ర‌శ్న‌లు

1. హరప్పా, మొహంజొదారోలు ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నాయి?
జ: పాకిస్థాన్‌

2. 1922లో మొహంజొదారో వద్ద తవ్వకాలను ఎవరి నాయకత్వంలో చేపట్టారు?
జ: ఆర్‌.డి. బెనర్జీ
 

3. మొహంజొదారో అంటే?
జ: మృతుల దిబ్బ
 

4. రాయితో చేసిన గడ్డం ఉన్న పురుషుడి బొమ్మ లభించిన ప్రాంతం
జ: హరప్పా
 

5. సింధు ప్రజల ప్రధాన దైవం
జ: అమ్మతల్లి
 

6. సింధు ప్రజల లిపి?
జ: ఫిక్టోగ్రాఫిక్‌

Posted Date : 14-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌