1. Y తండ్రి X కానీ Y అనే వ్యక్తి X కొడుకు కాదు. అయితే X కి Y ఏమవుతారు?
జ: కుమార్తె
2. A, D లు సోదరులు. E, F పెళ్లైన జంట. B కుమారుడు A. Bకూతురు F అయితే D కి F ఏమవుతారు?
జ: సోదరి
3. R అల్లుడు S, T కొడుకు Q. Q తండ్రి R. Q సోదరి P. అయితే T కి S ఏమవుతారు?
జ: అల్లుడు
4. B భార్య A. A సోదరి C. C తండ్రి D. D కుమారుడు E. అయితే E, B ల మధ్య సంబంధం ఏమిటి?
జ: బావమరిది