• facebook
  • whatsapp
  • telegram

నిరంతర క్రమశ్రేణులు

సూచనలు (ప్ర. 1 - 10): కింది అక్షర శ్రేణిలో ఖాళీ స్థానంలో వచ్చే దాన్ని కనుక్కోండి.

1. a2b2, a3b3a3b3, a4b4a4b4a4b4,......

1) a5b5a5b5a5b5a5b5a5b5 2) a5b5a5b5a5b5a5b5 3) a5b5a5b5a5b5 4) a6b6a6b6a6b6a6b6 

సాధన:  a2b2 (1)

[a3b3]   [a3b3] (2)

[a4b4] [a4b4]   [a4b4] (3)

[a5b5]  [a5b5]  [a5b5]  [a5b5] (4) 

సమాధానం: 2

2. + − ×, + + − − × ×, + + + − − −, .....

1) × × × × 2) × × + + 3) × × × + 4) × + × −

సాధన:

[+ − ×] [+ + − − × ×] [+ + + − − −]

కావాల్సిన భాగం:×××+

సమాధానం:3

3. – a – b – abaa – bab –

 abba 1) aabbb 2) bababa 3) babba 4) ఏదీకాదు

సాధన: ఇచ్చిన శ్రేణి క్రమం

b a a b b abaa b bab a abba

సమాధానం:3

4. a13d, e57h, – – – –, m1315p

1) i811m 2) i129m 3) i811l 4) i911l

సాధన:

 (a) b c (d)    (e) f g (h)

(1) 2 (3) 4    (5) 6 (7) 8

(i)   j k l      (m) n o (p )

(9) 10 (11) 12      (13) 14 (15) 16 

సమాధానం:4

 5. ba – c/ b – b – /bab –

 1) abcb  2) ccaa  3) bacc  4) bbaa 

సాధన: దత్తశ్రేణి

ba b c/ b a b c /-bab c 
సమాధానం:3

6. ac – cab – baca – aba – acac

1) accb  2) aacb  3) bbac 4) ఏదీకాదు

సాధన: దత్తశ్రేణి ac a c/ab a b/aca c / aba b /acac

శ్రేణిలో acac/abab క్రమం పునరావృతం అవుతుంది.

సమాధానం:2

7. – bbca – bcca – ac – a – cb

1) acbab  2) bbadc  3) baaca  4) ఏదీకాదు

సాధన: a bbc/a c /bcca/ b a/ c a a b/ cb 

సమాధానం:1

8. a – n – d – – ncd – – ncd

1) bancab 2) bcabab  3) abbcca 4)ఏదీకాదు 

సాధన: దత్తశ్రేణి

a b n c d/ a b ncd/ a b ncd

శ్రేణిలో  abncd క్రమం పునరావృతం అవుతుంది.

సమాధానం:2

9. ab – baa  – – aba

1) aabaa 2) bbabb 3) ccabb 4) aabbb 

సాధన: దత్తశ్రేణి

 a ba/ a ba/ a b a/ a b a

శ్రేణిలోaba  క్రమం పునరావృతం అవుతుంది.

సమాధానం:1

10. – tu – rt – s – – usrtu –

1) rtust  2) rutrts 3) rsurts 4)ఏదీకాదు 

సాధన: దత్తశ్రేణి 

r t us/ r t u s/ r t us/ r t u s

శ్రేణిలో rtus క్రమం పునరావృతం అవుతుంది.

సమాధానం:3

11. m – nm – n – an – a – ma –

 1) aammnn 2) nnamna 3) namman 4)ఏదీకాదు 

సాధన: శ్రేణి 

man/ man/ man/ man/ man

శ్రేణిలో man క్రమం పునరావృతం అవుతుంది.

సమాధానం:1

12. – lo – er – lowerfl – wer flowe –

 1) roffw   b) fwfor  c) ffwor  d) rrfow 

సాధన: దత్తశ్రేణి 

flower/ flower/ flower/ flower 

శ్రేణిలో flower క్రమం పునరావృతం అవుతుంది.

సమాధానం:2

13. – adbaa – caad – a – de

1) adda 2) aadd 3) ddaa 4) bbaa

సాధన: aadb/ aadc/ aadd/ aade 

సమాధానం:1

14. f78h, j1112l, n1516p, – – – –

 1) q1920s 2) r1817t 3) r1920t 4)ఏదీకాదు

సాధన: e  (f) g (h)      q (j) k (l)

5  6  (7) (8)              9 10 (11) (12)

m (n) o (p)                 q (r) s (t)  

13 14 (15) (16)        17 18 (19) (20) 

సమాధానం:3

15. – abbb – – abbbb – abbb –

 1) cbccb 2) aabcd 3) bcaac 4)ఏదీకాదు

సాధన: దత్తశ్రేణి 

cabbbb/ c a bbbb/ c abbbb

శ్రేణిలో  cabbbbక్రమం పునరావృతం అవుతుంది.

సమాధానం:1

16. a – -bc – a bcda – ccd – bcd – 

1) adbbad 2) abdacd 3) acdbbb 4) abbbd 

సాధన: శ్రేణి 

a a bc d/a b bcd/a b ccd/a b cdd 

సమాధానం:1

17. – c – bd – cbcda – a – db – a

1) abadcd 2) bcbdca 3) adabcd 4) dbaaac 

సాధన: శ్రేణి 

a c d b/d a c b/ c d a b/ a c b d/d a 

ప్రతి సమూహంలోని అక్షరాలు దాని ముందున్న 3వ, 1వ, 2వ, 4వ  అక్షరాల క్రమాన్ని కలిగి ఉన్నాయి.

సమాధానం:3

18. –  aa –  ba –  bb –  ab – aab

1) bbaab  2) baaab  3) abbca 4)ఏదీకాదు

సాధన:  b aa b/b a a b/ b a a b/ b aa b baabక్రమం పునరావృతం అవుతుంది.

సమాధానం:1

19. a – abbb – ccccd – ddccc – bb – ba

1) acbad 2) adbcd 3) acdad 4) abdcb 

సాధన: శ్రేణి aaa/bbbb/ cccc/dddd/ cccc/bbbb/a 

సమాధానం:4

20. – a/ cc – – / ccca – a/ cccc – – aa

1) acccca 2) caaaac 3) caaaaa  4)ఏదీకాదు

సాధన:ca/ ccaa/ cccaaa/ ccccaaaa

సమాధానం:3

21. – bcdbc – dcabd – bcdbc – dc – bd

1) bbbcc    2) aaaaa     3) ccbbb   4) aabbc

సాధన: శ్రేణి 

abcd| bcad| cabd| abcd |bcad |cabd

ప్రతి సమూహం దాని ముందు సమూహంలోని అక్షరాలను 2వ, 3వ, 1వ, 4వ క్రమాన్ని కలిగిఉంది.

సమాధానం:2

22. aa – aaa  aaaa – aaaa – b

1) bbba   2) abbb   3) bbaa   4)ఏదీకాదు

సాధన: శ్రేణి

aab| aaab| aaaab| aaaaab 

శ్రేణిలో  ఒక్కొక్కటిగా  ‘a’పెరుగుతుంది.

సమాధానం:1

Posted Date : 15-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌