• facebook
  • whatsapp
  • telegram

పుష్యభూతి వంశం

మాదిరి ప్రశ్నలు

1. హర్షుడి ఆస్థాన కవి బాణుడి ప్రధాన గ్రంథం?

1) హర్షచరిత్ర              2) విక్రమాంకదేవ చరిత్ర 
3) నాగానందం             4) రాజతరంగిణి


2. హర్షుడి కాలం నాటి భూమి శిస్తును ఏ పేరుతో పిలిచేవారు?

1) బలి         2) భాగ         3) తుల్యమేయ         4) ఉద్రంగ


3. ప్రిన్స్‌ ఆఫ్‌ పిలిగ్రిమ్స్‌గా పేరొందినవారు?

1) హర్షుడు        2) బాణుడు        3) హుయాన్‌త్సాంగ్‌        4) ఇత్సింగ్‌


4. ఐహోల్‌ శాసనం ప్రకారం హర్షుడి బిరుదు?

1) పరమేశ్వర    2) పరమ భట్టారక     3) మహేశ్వర     4) సకలోత్తరాపధేశ్వర


5. కనోజ్‌ను పాలించిన పుష్యభూతి వంశపు రాణి?

1) యశోమతీ దేవి        2) రాజ్యశ్రీ         3) దమయంతి         4) పుష్యభూతి


6. హర్షుడు సర్వస్వదాన కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించాడు?

1) ప్రయాగ          2) కనోజ్‌         3) స్థానేశ్వరం     4) ఏదీకాదు


7.  హర్షుడు సర్వమత సమావేశాన్ని ఎక్కడ నిర్వహించాడు?

1) ప్రయాగ        2) కనోజ్‌        3) స్థానేశ్వరం        4) వల్లభి


8. హర్షుడి కాలంలో అభివృద్ధి చెందిన హీనయాన విశ్వవిద్యాలయం?

1) నలందా         2) తక్షశిల       3) వల్లభి       4) నాగార్జున కొండ


సమాధానాలు: 1-1;   2-4;    3-3;    4-4;    5-2;   6-1;     7-2;     8-3.

Posted Date : 14-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌