




7. ఒక తరగతిలో కొంతమంది బాలురు, బాలికలు ఉన్నారు. బాలికల సంఖ్య యొక్క వర్గం బాలుర సంఖ్య వర్గం కంటే 28 తక్కువ. బాలికల సంఖ్యను 2 పెంచితే బాలుర సంఖ్యకు సమానం. అయితే ఆ తరగతిలో మొత్తం ఎంత మంది బాలురు, బాలికలు ఉన్నారు?
1) 14 2) 28 3) 24 4) 36


10. 62478078 సంఖ్య వర్గమూలంలో ఎన్ని అంకెలు ఉంటాయి?
1) 4 2) 5 3) 6 4) 3
సాధన: ఒక సంఖ్యలో n అంకెలు ఉంటే (ఆ సంఖ్య కచ్చితవర్గమైతే) దాని వర్గమూలంలో ఉండే అంకెలు
11. 68, 32 వర్గాల భేదానికి ఒక సంఖ్య వర్గం విలువ సమానం. అయితే ఆ సంఖ్య విలువ ఎంత?
1) 36 2) 60 3) 48 4) 64
సాధన: ఒక సంఖ్య = x అనుకుందాం,
లెక్కప్రకారం, x2 = 682 − 322
x2 = (68 + 32)(68 − 32)
x2 = 100 × 36
x2 = 3600
= 60
సమాధానం: 2
12. రెండు పూర్ణ సంఖ్యల లబ్ధం 37 అయితే ఆ సంఖ్యల భేదానికి వర్గమూలం ఎంత?
1) 8 2) 6 3) 7.5 4) 4.5
సాధన: రెండు సంఖ్యల లబ్ధం = 37
ab = 37 = 37 × 1
ఆ సంఖ్యలు a = 37, b = 1
ఇప్పుడు,
సమాధానం: 2