• facebook
  • whatsapp
  • telegram

సింబల్స్, నొటేషన్లు

1. ఒక పరిభాషలో + అంటే × , × అంటే ÷ , ÷ అంటే -, - అంటే + అయితే 2 - 8 × 2 + 6 ÷ 7 = ?
జ:  19

2. ఒక పరిభాషలో ▲ అంటే +, ■ అంటే -, ● అంటే ÷ , * అంటే × అయితే 13 ▲ 5 * 20 ● 10 ■ 9 = ?
జ:  14

3. ఒక పరిభాషలో 1 = 1, 2 = 3, 3 = 5, 4 = 7 అయితే 5 = ?
జ:  9

4. ఒక పరిభాషలో 2 × 6 = 3, 3 × 9 = 3, 4 × 20 = 5 అయితే 5 × 40 = ?
జ:  8

5. ఒక పరిభాషలో P అంటే ÷ , Q అంటే × , R అంటే +, S అంటే - అయితే 18 Q12 P 4 R 5 S 6 = ?
జ:  53

6. ఒక పరిబాషలో × అంటే +, ÷ అంటే -, + అంటే ×, - అంటే ÷ అయితే (20 × 6 ÷ 6 × 4) విలువ ఎంత?
జ:  24

7. ఒక పరిభాషలో P = 6, J = 4, L = 8, M = 24 అయితే M × J ÷ L + J = ?
జ:  16

8. ఒక పరిభాషలో 11  13 = 168, 9   12 = 130 అయితే 7  15 = ?
జ:  128

9. ఒక పరిభాషలో ÷ అంటే +, - అంటే ÷ , × అంటే -, + అంటే × అయితే 
జ:  0

10. P * Q = P + Q + PQ - 5 అయితే 5 * 6 = ?
జ:  36

11. ఒక పరిభాషలో A = 16, C = 8, D = 3, B = 9 అయితే C + A × B ÷ D = ?
జ:  56

12. ఒక పరిభాషలో * అంటే +, ■ అంటే × , ▲ అంటే - , ● అంటే ÷ అయితే 4 ■ 36 ● 6 ▲ 17 * 8 = ?
జ:  15

13. ఒక పరిభాషలో x అంటే +, y అంటే - , z అంటే ÷ , w అంటే × అయితే 10 w 2 x 5 y 5 = ?
జ:  20

14. ఒక పరిభాషలో A అంటే +, B అంటే -, C అంటే × అయితే (10C4)A(4C4)B6 విలువ ఎంత?
జ:  50

15. - , ÷ గుర్తులను, 4, 8 సంఖ్యలను తిప్పి (inter changes) రాస్తే- 
జ:  4 ÷ 8 - 2 = 6

16. ఒక పరిభాషలో 11 × 12 × 13 = 234, 24 × 23 × 35 = 658 అయితే 31 × 43 × 54 = ?
జ:  479

17. ఒక పరిభాషలో 16 (210) 14, 14 (156) 12, 12 (?) 10 అయితే '?' విలువ ఎంత?
జ:  110

Posted Date : 28-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌