• facebook
  • whatsapp
  • telegram

రైళ్లు

1. 110 మీ. పొడవైన రైలు గంటకు 36 కి.మీ. వేగంతో ప్రయాణిస్తే ఒక స్తంభాన్ని ఎంత సమయంలో దాటుతుంది?
జ: 11 సెకన్లు

 

2. 1/2 కి.మీ. పొడవైన రైలు గంటకు 72 కి.మీ. వేగంతో ప్రయాణిస్తే, 4 కి.మీ. పొడవున్న టన్నెల్ దాటడానికి ఎంత సమయం పడుతుంది?
జ: 225 సెకన్లు

 

3. రెండు రైళ్ల పొడవులు వరుసగా 70, 80 మీ. అవి గంటకు వరుసగా 68, 40 కి.మీ. వేగాలతో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తే, ఒకదాన్ని మరొకటి దాటడానికి ఎంత సమయం పడుతుంది?
జ: 5 సెకన్లు

 

4. ఒక రైలు 5 AM కు మీరట్ నుంచి బయలుదేరి 9 AM కి దిల్లీ చేరింది. మరొక రైలు 7 AM కు దిల్లీ నుంచి బయలుదేరి 10 : 30 AM కు మీరట్ చేరింది. అయితే రెండు రైళ్లు ఏ సమయంలో కలుసుకుంటాయి?
జ: 7:56 AM

 

5. ఒక రైలు అది నడుస్తున్న దిశలోనే గంటకు 2, 4 కి.మీ. వేగాలతో నడుస్తున్న ఇద్దరు వ్యక్తులను వరుసగా 9, 10 సెకన్లలో పూర్తిగా దాటింది. అయితే రైలు పొడవు ఎంత?
జ: 50 మీ.

Posted Date : 13-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌