• facebook
  • whatsapp
  • telegram

రాజ్యాంగంలో ఏక కేంద్ర లక్షణాలు - పరిశీలన

మాదిరి ప్రశ్నలు

1. భారత సమాఖ్య కింది ఏ సందర్భంలో ఏకకేంద్రంగా మారుతుంది?
1) రాష్ట్ర‌శాస‌న‌స‌భ ఒక తీర్మానాన్ని ఆమోదించినప్పుడు  2) సాధార‌ణ ఎన్నిక‌ల స‌మ‌యంలో
3) పార్ల‌మెంటు నిశ్చ‌యించిన్న‌ప్పుడు                            4)జాతీయ అత్య‌వ‌స‌ర ప‌రిస్ధితిలో
జ‌: 4(జాతీయ అత్యవసర పరిస్థితిలో)

 

2. కిందివాటిలో ఏది ఏకకేంద్ర లక్షణం?
 1) ఏక రాజ్యాంగం    2) దృఢ రాజ్యాంగం   3) లిఖిత రాజ్యాంగం  4) రాజ్యాంగ ఔన్నత్యం
జ‌: 1(ఏక రాజ్యాంగం)

 

3. భారత సమాఖ్యను 'బలమైన కేంద్రీకృత ధోరణులు గల సమాఖ్య' అని ఎవరు వ్యాఖ్యానించారు?
జ‌: ఐవర్ జెన్నింగ్స్

 

4. కిందివాటిలో భారత సమాఖ్య ఏకకేంద్ర లక్షణం కానిది?
 1) రాజ్యాంగ అదృఢత్వం  2) అఖిల భారత సర్వీసులు 3) సమగ్ర న్యాయశాఖ   4) రాజ్యాంగ ఔన్నత్యం
జ‌: 4(రాజ్యాంగ ఔన్నత్యం)

 

5. ''రాజ్యాంగంలో ఏకకేంద్రతత్వం ఏర్పాటు కావడానికి ఆర్థిక రంగంలో కేంద్ర ఆధిపత్యం, కేంద్ర గ్రాంట్లపై రాష్ట్రాలు అధికంగా ఆధారపడటంకారణం'' అని పేర్కొన్నది ఎవరు?
జ‌: కె.సంతానం

 

6. భారత రాజ్యాంగ స్వరూపం ...
జ‌: స్వరూపంలో సమాఖ్య, స్ఫూర్తిలో ఏకకేంద్ర రాజ్యం

 

7. భారతదేశం లాంటి దేశాలకు సరిపడే ఉత్తమ సమాఖ్య నమూనా?
జ‌: సహకార సమాఖ్య

 

8. భారత రాజ్యాంగానికి లోబడి అవశేష అధికారాలు ఎవరికి ఉన్నాయి?
జ‌: పార్లమెంటు

 

9. భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్‌లో కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికారాలను విభజించే మూడు జాబితాలను పొందుపరిచారు?
జ‌: ఏడో షెడ్యూల్

Posted Date : 14-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌