• facebook
  • whatsapp
  • telegram

వృద్ధి - అభివృద్ధి

సిద్ధాంతాలు - భావనలు


1. పుర నమూనాకు మరో పేరు ఏమిటి?
జ: నవ్య గాంధీ నమూనా

 

2. నవ్య గాంధీ నమూనాను ప్రతిపాదించింది ఎవరు?
జ: అబ్దుల్ కలాం

 

3. 'అవకాశ వ్యయాలు' భావనను తెలిపింది ఎవరు?
జ: వైజర్

 

4. సాంఘిక గణన భావన ఎవరిది?
జ: రిచర్డ్‌స్టోన్

 

5. క్రమవృద్ధి గురించి తెలిపింది ఎవరు?
జ: గౌతం మాధుర్

 

6. వేతన వస్తు వ్యూహాన్ని తెలిపింది ఎవరు?
జ: వకీల్ బ్రహ్మానంద్

 

7. కిందివాటిలో మహలనోబిస్ ప్రతిపాదించింది?
1) భారీ పరిశ్రమల వ్యూహం         2) చిన్న పరిశ్రమల వ్యూహం
3) వ్యవసాయ వృద్ధి వ్యూహం       4) పైవన్నీ
జ: 1 (భారీ పరిశ్రమల వ్యూహం)

 

8. బ్రట్‌లాండ్ కమిషన్ దీనికి నిర్వచనం ఇచ్చింది.
1) సుస్థిర అభివృద్ధి   2) క్రమస్థిర రహిత వృద్ధి     3) వేతన అభివృద్ధి   4) సక్రమవృద్ధి వ్యూహం
జ: 1 (సుస్థిర అభివృద్ధి)

 

9. బిగ్ పుష్ సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు?
జ: రొడాన్

 

10. కిందివాటిలో నర్క్స్ తెలిపిన భావన ఏది?
1) సంతులిత వృద్ధి సిద్ధాంతం   2) పేదరికం విషవలయాలు   3) అంతర్జాతీయ ప్రదర్శనా ప్రభావం  4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

11. నిరంతర ప్రణాళికల భావనను పేర్కొన్నది ఎవరు?
జ: మిర్దాల్

 

12. 2 × 2 × 2 నమూనా అని ఏ సిద్ధాంతాన్ని పిలుస్తారు?
జ: ఆధునిక అంతర్జాతీయ వ్యాపార సూత్రం

 

13. కిందివాటిలో హిర్షమన్ తెలియజేసిన భావన ఏది?
1) సార్థక డిమాండ్  2) సప్లయి   3) ఐఎస్ - ఎల్ఎం   4) అసంతులిత వృద్ధి
జ: 4 (అసంతులిత వృద్ధి)

 

14. సార్థక డిమాండ్ భావనను ప్రతిపాదించిన ఆర్థికవేత్త ఎవరు?
జ: కీన్స్

 

15. 'ద్రవ్యత్వపు వల' భావనను వివరించిన ఆర్థిక వేత్త ఎవరు?
జ: కీన్స్

 

16. 'ప్రదర్శనా ప్రభావం' అనే భావనను తెలియజేసింది ఎవరు?
జ: డ్యుసెన్‌బరి

 

17. 'గాజుతెర ఆర్థిక వ్యవస్థ' గురించి వివరించిన ఆర్థికవేత్త ఎవరు?
జ: మిర్దాల్

 

18. నికర ఆర్థిక సంక్షేమం గురించి తెలియజేసింది..?
జ: శామ్యూల్‌సన్

 

19. పారిశ్రామిక సేన గురించి పేర్కొన్న ఆర్థికవేత్త ఎవరు?
జ: కార్ల్ మార్క్స్

 

20. విత్త ద్వంద్వత భావనను ప్రతిపాదించిన ఆర్థికవేత్త ఎవరు?
జ: మింట్

 

21. 'ప్లవన దశ' భావనను పేర్కొన్నది?
జ: రోస్టోవ్

 

22. ద్రవ్యత్వాభిరుచి వడ్డీ సిద్ధాంతాన్ని తెలిపింది ఎవరు?
జ: కీన్స్

 

23. కనీస కృషి పెట్టుబడి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
జ: లెబాన్‌స్టెన్

 

24. 'విస్తరణ ప్రభావాలు' అనే భావన గురించి తెలియజేసిన ఆర్థికవేత్త ఎవరు?
జ: మిర్దాల్

 

25. ప్రాంతీయ ద్వంద్వత భావన ఎవరిది?
జ: మిర్దాల్

Posted Date : 14-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌