• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - ఉనికి

1. దాద్రానగర్ హవేలి రాజధాని- 
జ: సిల్వస్సా

 

2. భారతదేశంలో నేటివరకు చివరిగా ఏర్పడిన రాష్ట్రం-
జ: జార్ఖండ్

 

3.  పొడవైన తీరరేఖ ఉన్న రాష్ట్రం-
జ: గుజరాత్ 

 

4. లక్షదీవుల వైశాల్యం-
జ: 32 చ.కి.మీ.

 

5. భూమధ్యరేఖకు దగ్గరగా ఉండే భారతదేశ దీవి-
జ: గ్రేట్ నికోబార్

 

6. భారతదేశంతో అత్యంత పొడవైన సరిహద్దు ఉన్న దేశం-
జ: బంగ్లాదేశ్

 

7. భారతదేశంలో కర్కటరేఖ ఏ రాష్ట్రం నుంచి వెళ్లదు?
జ: మహారాష్ట్ర

 

8. 82తూర్పు రేఖాంశం వెళ్లని రాష్ట్రమేది?
జ: ఉత్తరాంచల్

 

9. భూపరివేష్ఠిత రాష్ట్రం కానిదేది?
జ: ఉత్తరప్రదేశ్

 

10. బంగ్లాదేశ్‌తో సరిహద్దులేని రాష్ట్రమేది?
జ: మణిపూర్

 

11. సిక్కిం రాష్ట్రానికి ఏ దేశంతో సరిహద్దు లేదు?
జ: మయన్మార్

 

12. భారతదేశ దక్షిణ చివరిప్రాంతం
జ: ఇందిరా పాయింట్

 

13. భారత్- ఆప్ఘనిస్థాన్ మధ్య సరిహద్దురేఖ
జ: డ్యూరాండ్‌రేఖ

 

14. వైశాల్యంలో భారతదేశ స్థానం-
జ: 7

 

15. అడవులు తక్కువగా ఉన్న రాష్ట్రం-
జ: హర్యానా

 

16. దేశంలో అటవీసాంద్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రం-
జ: మిజోరం

 

17. వాణిజ్యపరంగా విలువైన అడవులు-
జ: ఆకురాల్చే అడవులు

 

18. 100 నుంచి 200 సెం.మీ. వర్షపాతంలో పెరిగే వృక్షాలు-
జ: ఆకురాల్చే అరణ్యాలు

 

19. సతతహరిత అరణ్యాలకు చెందిన వృక్షం-
జ: ఎబోని

 

20. ఆంధ్రప్రదేశ్‌లో అడవులు తక్కువగా ఉన్న జిల్లా ఏది?
జ: హైదరాబాద్

 

21. 'రూసా' గడ్డిజాతి ఆంధ్రప్రదేశ్‌లో ఏ జిల్లాలో ఎక్కువ?
జ: నిజామాబాద్

 

22. సముద్ర అలల తాకిడివల్ల ఏర్పడే అడవులు-
జ: టైడల్ అడవులు

Posted Date : 14-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌