• facebook
  • whatsapp
  • telegram

భూమి - ఆసియా ఖండం

1. భారతదేశపు గ్రేట్ ఇండియన్ ఎడారిగా దేన్ని పిలుస్తారు?
జ: థార్

 

2. ఆసియా శీతోష్ణస్థితి ప్రధానంగా ఈ రకానికి చెందింది?
జ: ఖండాంతర్గత

 

3. ఆసియా ఖండంలో అతి చిన్న దేశం ఏది?
జ: మాల్దీవులు

 

4. ప్రపంచ పైకప్పుగా దేన్ని పిలుస్తారు?
జ: టిబెట్ పీఠభూమి

 

5. కొహినే జలపాతం ఎక్కడ ఉంది?
జ: లావోస్

 

6. ఆటవిక జాతుల ప్రజలు చెట్లను నరికి, నేలను చదునుచేసి వ్యవసాయం చేయడాన్ని ఏమంటారు?
జ: విస్తాపన వ్యవసాయం

 

7. ఆసియాలో సాంద్ర రైల్వే వ్యవస్థ ఏ దేశంలో ఉంది?
జ: జపాన్

 

8. ప్రపంచంలో అతి పొడవైన రైలు మార్గం ఏది?
జ: వోల్గా గ్రాడ్ నుంచి వ్లాడివోస్టాక్ వరకు

 

9. అరబ్బుల భాషలో సహారా అంటే అర్థం ఏమిటి?
జ: ఎడారి

 

10. వాన్ సరస్సు ఏ దేశంలో ఉంది?
జ: టర్కీ

 

11. ఖండచలన సిద్ధాంత రూపకర్త ఆల్‌ఫ్రెడ్ వెజినర్ ఏ దేశస్థుడు?
జ: జర్మనీ

Posted Date : 14-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌