• facebook
  • whatsapp
  • telegram

అక్షాంశాలు - రేఖాంశాలు 

1. పొడవుగా, గొలుసులా ఉండే దీవుల సముదాయాన్ని ఏమంటారు?
జ: ఆర్చిపెలాగో

 

2. భూగోళంపై జలభాగం శాతం ఎంత?
జ: 71%

 

3. అన్నివైపులా నీటితో ఆవరించి ఉన్న భూభాగం ఏది?
జ: ద్వీపం

 

4. తూర్పు-పశ్చిమ దిశలను సూచించే గుర్తులు లేని రేఖాంశం ఏది?
జ: గ్రీనిచ్

 

5. వృత్తాన్ని 360ºగా విభజించిన వ్యక్తి ఎవరు?
జ: హిప్పార్కస్

 

6. మెరీడియన్స్ అంటే ఏమిటి?
జ: మధ్యాహ్న రేఖలు

 

7. అంతర్జాతీయ దినరేఖ ఏది?
జ: 180º పశ్చిమ, తూర్పు రేఖాంశం

 

8. గ్లోబుపై ఉన్న గళ్లను ఏమంటారు?
జ: గ్రిడ్

 

9. ఆసియా ఖండంలో ఎత్తయిన శిఖరం ఏది?
జ: ఎవరెస్ట్

 

10. ప్రపంచంలో అతి లోతైన ప్రాంతం ఏది?
జ: మెరియానా ట్రెంచ్

 

Posted Date : 14-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌