• facebook
  • whatsapp
  • telegram

కాకతీయుల కాలంనాటి ఆర్థిక, సాంఘిక సాంస్కృతిక పరిస్థితులు

గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు


1. గ్రామ పరిపాలనలో ఆయగార్ విధానాన్ని ప్రవేశపెట్టింది?
జ‌: కాకతీయులు

 

2. ఏ శాసనం రుద్రదేవుడిని 'వినయ భూషణుడు' అని తెలియజేస్తుంది?
జ‌: ద్రాక్షారామ‌

 

3. మధ్యయుగాల్లో దేన్ని సుల్తాన్‌పూర్ అనేవారు?
జ‌: వరంగల్

 

4. కిందివాటిని జతపరచండి.
    అ) బయ్యారం చెరువు                   1) జగదల ముమ్మడ
    ఆ) పాకాల చెరువు                         2) మొదటి ప్రోలరాజు
   ఇ) కేసముద్రం చెరువు                   3) మైలాంబ
   ఈ) నాగ సముద్రం చెరువు             4) నాగాంబిక
జ‌: అ-3, ఆ-1, ఇ-2, ఈ-4

 

5. కాకతీయులు ఎవరు?
జ‌: శూద్రులు

Posted Date : 14-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌