కోడింగ్ : మూడో వ్యక్తికి అర్థమవకుండా సమాచారాన్ని కోడ్‌ల రూపంలో రహస్య భాషలోకి మార్చి ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి బదిలీ చేసే పద్ధతిని కోడింగ్ అంటారు.
కోడ్‌గా అక్షరాలు/ అంకెలు/ గుర్తులు/ పదాలు మొదలైనవాటిని ఉపయోగిస్తారు.
దీన్ని ముఖ్యంగా భద్రతా బలగాలకు సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచేందుకు ఉపయోగిస్తారు.
అభ్యర్థి ఆలోచనాశక్తి, చురుకుదనాన్ని పరీక్షించడానికి వీటిని పోటీ పరీక్షల్లో ప్రశ్నలుగా అడుగుతారు.
ప్రశ్నలను సులువుగా సాధించేందుకు అక్షరమాలలో అక్షరాల స్థాన విలువలను గుర్తుంచుకోవాలి.
1 2 3 24 25 26
1. A B C ......... X Y Z (మొదటి నుంచి)
26 25 24 3 2 1
2. A B C ......... X Y Z (చివరి నుంచి)
3. మొదటి నుంచి, చివరి నుంచి ఒకే స్థానంలో ఉన్న అక్షరాల జతలు (Opposite Pairs)
AZ DW GT JQ MN
BY EV HS KP
CX FU IR LO
4. అక్షరాలను వలయాకారంలో తీసుకోవాలి..
మాదిరి ప్రశ్నలు
1. ఒక కోడ్‌భాషలో TEACHER ను VGCEJGT గా రాస్తే, DULLARD ను అదే కోడ్‌భాషలో ఎలా రాస్తారు?
1) FWNNCTF 2) FWNNCSF
3) FWNNBTE 4) FNMNCTE
జవాబు: 1
2. ఒక రహస్య భాషలో BEATను GIDVగా రాస్తే, అదే భాషలో SOUPను ఎలా రాస్తారు?
1) XSYR 2) XSXR 3) XSWT 4) XSYT

జవాబు: 2
3. ఒక సంకేతభాషలో PILOTను MFILQగా రాస్తే, TRAINను అదే భాషలో ఎలా రాస్తారు?
1) QODLK 2) QUYLK
3) QOXFK 4) QUDFK

జవాబు: 3
4. ఒక సంకేతభాషలో GUEST ను FSBOO గా రాస్తే, GHOST ను ఏ విధంగా రాస్తారు?
1) FFMOO 2) FGLOO
3) FFLOP 4) FFLOO

జవాబు: 4
5. ఒక కోడ్ భాషలో GRAND ను FOVGU గా రాస్తే, COVER ను ఎలా రాస్తారు?
1) BLQXF 2) BLQXC 3) BLQYT 4) BLQXI

జవాబు: 4
6. ఒక కోడ్ భాషలో HYDROGEN ను JCJZYSSD గా రాస్తే, ANTIMONYను ఎలా రాస్తారు?
1) CPVKOQPA 2) CRZQWABO
3) ERXMQSRC 4) GTZOSUTE

జవాబు: 2
7. ఒక కోడ్ పద్ధతిలో ROSE ను QPRF గా, CHILD ను BIHMC గా రాస్తే, అదే కోడ్ పద్ధతిని ఉపయోగించి GIRL ను ఎలా రాస్తారు?
1) FJQM 2) HJPK 3) FJQK 4) HJQM
జవాబు: 1
8. ఒక పరిభాషలో IOVE ను FWPM గా కోడ్ చేస్తే, అదే భాషలో WISH ను ఎలా కోడ్ చేస్తారు?
1) SHRV 2) SHRD 3) ITJX 4) ITHV
జవాబు: 3
9. STREAMLINE అనే పదాన్ని BFSUTDMHKL గా కోడ్ చేస్తే, అదే పద్ధతిలో SCIENTIFIC అనే పదాన్ని ఎలా కోడ్ చేస్తారు?
జవాబు: 1
10. ఒక కోడ్ భాషలో PRESIDENT ను TVIWNHIRX గా రాశారు. అదే పద్ధతిలో CATALOGUE ను ఎలా రాస్తారు?
జవాబు: 2
11. ఒక కోడ్ భాషలో EASE ను GUCG గా రాస్తే, అదే పద్ధతిలో CUTE ను ఎలా రాస్తారు?
జవాబు: 4
12. ఒక సంకేత భాషలో SHORE ను QFMPC గా రాస్తే, అదే పద్ధతిలో ఏ పదాన్ని WNKGL గా రాస్తారు?
జవాబు: 2
13. ఒక కోడ్ పద్ధతిలో ALMIRAH ను BNPMWGO గా రాస్తే, అదే పద్ధతిలో ఏ పదాన్ని DNRWLUA గా రాస్తారు?
వివరణ: డీకోడింగ్‌లో విధానంలో ప్రశ్న అడిగారు. కాబట్టి నియమాన్ని రెండో పదం నుంచి మొదటి పదానికి చూస్తే సులువుగా సమాధానం పొందొచ్చు.
జవాబు: 4
లెటర్ కోడింగ్: ఈ పద్ధతిలో అక్షరాలు ఏదో ఒక క్రమపద్ధతిలో ముందుకుగానీ, వెనక్కిగానీ కదులుతాయి
ఉదా:
డైరెక్ట్ లెటర్ కోడింగ్:
14. ఒక సంకేత భాషలో FIRE ను QHOEగా, MOVE ను ZMWEగా రాస్తే OVERను ఎలా రాస్తారు?
1) MWED 2) MWEO 3) MWOE 4) MWZO
వివరణ: ఇక్కడ ఎలాంటి నియమం ఉండదు. మొదటి అక్షరానికి మొదటి అక్షరం, అలా అన్నింటికీ వరుసలో కోడ్ చేస్తారు. అయితే క్లూలో ఇచ్చిన పదాల్లోని అక్షరాలకు మాత్రమే కోడ్‌లు తెలుస్తాయి. మిగతావాటికి తెలియవు. అందుకే క్లూలో ఇచ్చిన అక్షరాలతోనే ప్రశ్న అడుగుతారు.