• facebook
  • whatsapp
  • telegram

ప్రతిబింబాలు

     వివిధ పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్‌కు సంబంధించి మెంటల్ ఎబిలిటీ విభాగంలో 'ప్రతిబింబాలు' అనే అంశంపై ప్రశ్నలు ఇస్తారు. కాబట్టి ఈ విభాగానికి చెందిన ప్రశ్నలకు సమాధానాలు కనుక్కునేందుకు అభ్యర్థికి సునిశిత పరిశీలన అవసరం. రోజూ సాధన చేయడం వల్ల ఇలాంటి ప్రశ్నలను సులభంగా సాధించవచ్చు.


ప్రతిబింబాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. అవి:
1) అద్దంలో ప్రతిబింబాలు (Mirror Images),
2) నీటిలో ప్రతిబింబాలు (Water Images).
 

అద్దంలో ప్రతిబింబాలు: ఏదైనా ఒక అక్షరాన్ని లేదా చిత్రాన్ని అద్దంలో చూసినప్పుడు కుడి, ఎడమలు మార్పు చెందిన ప్రతిబింబం ఏర్పడుతుంది.
 

నీటిలో ప్రతిబింబాలు: ఏదైనా ఒక అక్షరాన్ని లేదా చిత్రాన్ని అద్దంలో చూసినప్పుడు తలకిందులైన ప్రతిబింబం ఏర్పడుతుంది.

అద్దం, నీటిలో ప్రతిబింబాలను పోల్చడం

​​​​​​

Posted Date : 10-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌