మాదిరి ప్రశ్నలు
1. రెండు సంఖ్యల మొత్తం 12, వాటి భేదం 2 అయితే ఆ సంఖ్యల వర్గాల మధ్య భేదం?
జ: 24

6. ఒక సంఖ్య p అనేది రెండో సంఖ్య q కంటే 5 ఎక్కువ. ఆ రెండు సంఖ్యల వర్గాల భేదం 55 అయితే p, q ల లబ్ధం ఎంత?
జ: 24
8. ఒక కచ్చిత వర్గ సంఖ్యలో 13 అంకెలు ఉంటే, ఆ సంఖ్య వర్గమూలంలో ఎన్ని అంకెలు ఉంటాయి?
జ: 17