1. ఒక రైతు రూ.800 లను 5 శాతం రేటుకు అప్పుతీసుకున్నాడు. అయితే, 2 సంవత్సరాల తర్వాత అసలుపై చెల్లించే చక్రవడ్డీని తెలపండి.
జవాబు: రూ.82
వివరణ: చక్రవడ్డీ = మొత్తం - అసలు
= (882-800) రూ.
=రూ.82
2. రూ.10,000 లకు ఎంత శాతం రేటుతో 2 సంవత్సరాలకు రూ.1,236 చక్రవడ్డీ అవుతుంది?
జవాబు: 6
వివరణ: సూత్రం = వడ్డీరేటు
(

(

దత్తాంశం ఆధారంగా ( = 11236)
వడ్డీరేటు

3. రూ.800 లకు 5 శాతం చక్రవడ్డీ చొప్పున మొత్తం రూ.882 ఎన్ని సంవత్సరాలకు అవుతుంది?
జవాబు: 2
వివరణ: సూత్రం =
T = 2 సంవత్సరాలు
4. 3 సంవత్సరాలకు వరుసగా 10 శాతం, 20 శాతం, 25 శాతం రేటులతో రూ.2000 లకు చక్రవడ్డీ ప్రకారం ఎంత మొత్తం అవుతుంది?
జవాబు: రూ.3300
వివరణ: దత్తాంశం ఆధారంగా
=> రూ.3300
5. రెండు వారాల నుంచి టమోటాల ధర వారానికి 10% వంతున పెరిగితే 20 కి.గ్రా. ధర రూ.121 అయ్యింది. అయితే, రెండు వారాల కిందట 1 కి.గ్రా. టమోటాల ధర ఎంత?
జవాబు: రూ.5
వివరణ: దత్తాంశం ఆధారంగా
= రూ.100
1 కి.గ్రా. టమోట ధర =

6. ఒకడు రూ.3880 లకు సైకిల్ కొని రూ.1000 లను చెల్లించాడు. మిగతా సొమ్మును 25 శాతం వార్షిక రేటుతో రెండు సులభ వాయిదాల్లో 2 సంవత్సరాలకు చెల్లిస్తానన్నాడు. అయితే, ఒక సులభ వాయిదా సొమ్ము ఎంత?
జవాబు: రూ.2000
వివరణ: దత్తాంశం ఆధారంగా
సులభ వాయిదా సొమ్ము 'x' అనుకుంటే
= రూ. (3880 - 1000)= రూ.2,880
x = రూ.2,880 × x = రూ.2,000
7. మూడు సంవత్సరాల కిందట 960 గా ఉన్న ఒక సంఘంలోని సభ్యుల సంఖ్య 1875 కు చేరింది. ఎంత శాతం వార్షిక రేటుతో ఇది సాధ్యమైంది?
జవాబు: 25
వివరణ: దత్తాంశం ఆధారంగా
వడ్డీరేటు =
= 25%
8. ఒక రైతు బ్యాంకు నుంచి కొంత సొమ్మును అప్పుగా తెచ్చాడు. దాన్ని సంవత్సరానికి రూ.121 చొప్పున రెండు సంవత్సరాల్లో తిరిగి చెల్లించాడు. బ్యాంకు చక్రవడ్డీ రేటు 10 శాతం అయితే, అతడు బ్యాంకు నుంచి అప్పు తీసుకున్న సొమ్ము ఎంత?
జవాబు: రూ.210
వివరణ: దత్తాంశం ఆధారంగా
= రూ. (110 + 100) = రూ.210
9. కొంత సొమ్ముపై 2 సంవత్సరాలకు చక్రవడ్డీ ప్రకారం అయ్యే మొత్తం రూ.121. అదే సొమ్ముపై అంతే కాలానికి బారువడ్డీ ప్రకారం అయ్యే మొత్తం రూ.120. అయితే 3 సంవత్సరాలకు అంతే సొమ్ముపై చక్రవడ్డీ, బారువడ్డీల మధ్య తేడా ఎంత?
జవాబు: రూ.3.10
వివరణ: 2 సంవత్సరాల్లో వడ్డీల్లో తేడా రూ.1 అయితే అసలు రూ.100.
బారువడ్డీ =

బారువడ్డీతో మొత్తం = (120 +10)రూ.= రూ.130
చక్రవడ్డీతో మొత్తం =

= 121 ×

తేడా = రూ.(133.10 - 130) = రూ.3.10
10. రూ.1250 లకు 2 సంవత్సరాల్లో ఎంత వార్షిక రేటుతో చక్రవడ్డీ, బారువడ్డీల మధ్య వ్యత్యాసం రూ.4.50 అవుతుంది?
జవాబు: 6%
వివరణ: దత్తాంశం ఆధారంగా
వడ్డీరేటు =
= 6%
11. ఎంత సొమ్ముపై 16 శాతం వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు చక్రవడ్డీ, బారువడ్డీల మధ్య తేడా రూ.32 అవుతుంది?
జవాబు: రూ.1250
వివరణ: దత్తాంశం ఆధారంగా
= రూ.1250
12. చక్రవడ్డీ ప్రకారం రూ.11,000 లకు 5 శాతం రేటుతో 2 సంవత్సరాలకు ఒకసారి తిరిగి లెక్కిస్తే, 4 సంవత్సరాలకు అయ్యే వడ్డీ ఎంత?
జవాబు: రూ.2,310
వివరణ: దత్తాంశం ఆధారంగా
అసలు = రూ.11,000.
వడ్డీరేటు = 5 × 2 = 10%.
కాలం = = 2
చక్రవడ్డీ


13. కొంత సొమ్ముకు 2 సంవత్సరాల్లో 4 శాతం రేటుతో అయ్యే సాధారణ వడ్డీ రూ.80. అయితే, అదే సొమ్ముపై అంతే కాలానికి ఆ రేటు ప్రకారం అయ్యే చక్రవడ్డీ ఎంత?
జవాబు: రూ.81.60
వివరణ: దత్తాంశం ఆధారంగా
అసలు =


= రూ.81.60
14. చక్రవడ్డీ ప్రకారం, 6 సంవత్సరాల్లో మొత్తం అసలుకు రెట్టింపైతే, ఎన్ని సంవత్సరాల్లో మొత్తం అసలుకు 4 రెట్లవుతుంది?
జవాబు: 12
వివరణ: దత్తాంశం ఆధారంగా
లెక్కప్రకారం 12 సంవత్సరాలకు 4 రెట్లవుతుంది
15. ఒక మొక్క 48 సెం.మీ. ఎత్తు పెరిగింది. దీని పెరుగుదల ప్రతి సంవత్సరం దాని ఎత్తు కంటే 1/4 వంతు పెరుగుతూ ఉంది. అయితే, 2 సంవత్సరాల తర్వాత ఆ మొక్క ఎంత ఎత్తు పెరుగుతుంది?
జవాబు: 75 సెం.మీ.
వివరణ: దత్తాంశం ఆధారంగా
వంతు అంటే
× 100 = 25%
2 సంవత్సరాల తర్వాత మొక్క పెరిగిన మొత్తం
పొడవు
= 48 ×

