• facebook
  • whatsapp
  • telegram

వృత్తం - అర్ధవృత్తం - సెక్టార్‌

ముఖ్యాంశాలు: 


మాదిరి సమస్యలు


1. ఒక వృత్త వ్యాసార్ధం 14 సెం.మీ. అయితే ఆ వృత్త పరిధి ఎంత? (సెం.మీ.లలో)

1) 66                     2)  77                      3) 88                    4) 99

సాధన:

సమాధానం: 3


2. ఒక వృత్త వ్యాసార్ధం 21 సెం.మీ. అయితే ఆ వృత్త వైశాల్యం ఎంత? (చ.సెం.మీ.లలో)


1) 1386                 2) 1296                   3) 1156              4) 1456

సాధన:

సమాధానం: 1


3. ఒక వృత్త పరిధి 4.4 సెం.మీ. అయితే ఆ వృత్త వైశాల్యం ఎంత? (సెం.మీ2లలో)

సాధన:

సమాధానం: 3

4. వృత్తాకారంలో ఉన్న తీగ వ్యాసార్ధం 4.2 సెం.మీ. దాన్ని కత్తిరించి దీర్ఘచతురస్రాకారంలో వంచారు. ఆ దీర్ఘచతురస్రం వెడల్పు కంటే పొడవు 20% ఎక్కువ. అయితే ఆ దీర్ఘచతురస్రం పొడవు ఎంత? (సెం.మీ.లలో)

1) 7.6               2) 7.2        3) 7.4           4) 7.5

సాధన:

సమాధానం: 2

5. ఒక వృత్త వ్యాసార్ధం, పరిధిల మొత్తం 51 సెం.మీ. అయితే ఆ వృత్త వైశాల్యం ఎంత? (చ.సెం.మీ.లలో)

1) 144             2) 154           3) 164             4) 174

సాధన:

సమాధానం: 2

6. రెండు వృత్తాల్లో మొదటి వృత్త వ్యాసార్ధం, రెండో వృత్త వ్యాసార్ధం కంటే 25% ఎక్కువ. అయితే వాటి వృత్త పరిధుల నిష్పత్తి ఎంత?

1) 2 : 1                2) 3 : 2                3) 4 : 3               4) 5 : 4

సాధన:

సమాధానం: 4


7. వృత్త పరిధిని 20% పెంచితే ఆ వృత్త వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత?

1) 20%            2) 24%                3) 40%        4) 44%

సాధన:

సమాధానం: 4


8. పక్క పటంలో అర్ధవృత్త వ్యాసం 20 సెం.మీ. అయితే దాని చుట్టుకొలత ఎంత? (సెం.మీలలో)   

సాధన:

సమాధానం: 2

9. 700 మీ. వ్యాసార్ధంతో ఉన్న వృత్తాకార తోట చుట్టూ ఒక వ్యక్తి 13.2 కి.మీ/గం. వేగంతో నడుస్తున్నాడు. అతడు ఆ తోటను ఒకసారి చుట్టి రావడానికి పట్టే కాలం ఎంత?

1) 20 ని.          2) 24 ని.            3) 28 ని.       4) 30 ని.

సాధన:

సమాధానం: 1


10. పక్కపటంలో 40ా కోణం చేస్తున్న సెక్టార్‌ వైశాల్యం 8.25 సెం.మీ.2 అయితే షేడ్‌ చేసిన ప్రాంత వైశాల్యం ఎంత? (సెం.మీ.2లలో)

1) 44                2) 66                3) 88                4) 110

సాధన:

సమాధానం: 2

అభ్యాస ప్రశ్నలు

1. రెండు వృత్త వ్యాసార్ధాలు వరుసగా 8 సెం.మీ., 12 సెం.మీ. అయితే వాటి పరిధుల నిష్పత్తి.....

1) 3 : 2              2) 2 : 3              3) 3 : 4          4) 4 : 5

2. వృత్త పరిధి 110 సెం.మీ. అయితే ఆ వృత్త వ్యాసార్ధం.....

1) 13.5 సెం.మీ.         2) 15.5 సెం.మీ. 

3) 17.5 సెం.మీ.         4) 18.5 సెం.మీ.

3. వృత్త వైశాల్యం 39424 సెం.మీ.2 అయితే ఆ వృత్త పరిధి ఎంత? (సెం.మీ.లలో)

1) 704       2) 604        3) 504             4) 804

సమాధానాలు:  1 - 2      2 - 3      3 - 1

రచయిత

సీహెచ్‌. రాధాకృష్ణ

విషయ నిపుణులు 

Posted Date : 05-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌