• facebook
  • whatsapp
  • telegram

కరణీయ సంఖ్యలు

కరణీయ సంఖ్య: n ఒక పరిపూర్ణవర్గం కాని సహజసంఖ్య అయితే  √n  ఒక కరణీయ సంఖ్య అవుతుంది.

ఉదాహరణ: √2, √3, √6, √10, √11, √12, ......

* కరణీయ సంఖ్యలను p/q  (p, q లు పూర్ణ సంఖ్యలు, q ≠ 0) రూపంలో రాయలేం.  
* అంతం, ఆవర్తితం కాని దశాంశ సంఖ్యలను కరణీయ సంఖ్యలు అంటారు. 
√2 = 1.414213562373......
√3 = 1.7320508075689......
√5 = 2.23606797749......

* కరణీయ సంఖ్యల సమితిని  S లేదా  Q తో సూచిస్తారు.
π అనేది ఒక కరణీయ సంఖ్య.
* పైథాగోరియన్‌లు మొదటిసారి అకరణీయం కాని సంఖ్యలను కనుక్కున్నారు. వీటికి కరణీయ సంఖ్యలు అని పేరు పెట్టారు.
*  ab ఒక సంపూర్ణవర్గం కాకుండా  a, b లు ఏవైనా రెండు ధన అకరణీయ సంఖ్యలైతే,  √ab అనేది  a, b ల మధ్య ఉండే కరణీయ సంఖ్య అవుతుంది.


కరణీయ సంఖ్యలకు మరికొన్ని ఉదాహరణలు:

* ఏ వాస్తవ సంఖ్య అయినా అకరణీయ లేదా కరణీయ సంఖ్య అవుతుంది.
కరణి:  (Surd): a అనేది ఒక అకరణీయ సంఖ్య,  n  అనేది

మాదిరి సమస్యలు


1. కిందివాటిలో భిన్నమైంది ఏది?




సమాధానం: 3

Posted Date : 24-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌