• facebook
  • whatsapp
  • telegram

భూమి - ఆసియా ఖండం 

1. భారతదేశపు గ్రేట్ ఇండియన్ ఎడారిగా దేన్ని పిలుస్తారు?
జ: థార్
 

2. ఆసియా శీతోష్ణస్థితి ప్రధానంగా ఈ రకానికి చెందింది?
జ: ఖండాంతర్గత
 

3. ఆసియా ఖండంలో అతి చిన్న దేశం ఏది?
జ: మాల్దీవులు
 

4. ప్రపంచ పైకప్పుగా దేన్ని పిలుస్తారు?
జ: టిబెట్ పీఠభూమి
 

5. కొహినే జలపాతం ఎక్కడ ఉంది?
జ: లావోస్
 

6. ఆటవిక జాతుల ప్రజలు చెట్లను నరికి, నేలను చదునుచేసి వ్యవసాయం చేయడాన్ని ఏమంటారు?
జ: విస్తాపన వ్యవసాయం
 

7. ఆసియాలో సాంద్ర రైల్వే వ్యవస్థ ఏ దేశంలో ఉంది?
జ: జపాన్
 

8. ప్రపంచంలో అతి పొడవైన రైలు మార్గం ఏది?
జ: వోల్గా గ్రాడ్ నుంచి వ్లాడివోస్టాక్ వరకు
 

9. అరబ్బుల భాషలో సహారా అంటే అర్థం ఏమిటి?
జ: ఎడారి
 

10. వాన్ సరస్సు ఏ దేశంలో ఉంది?
జ: టర్కీ
 

11. ఖండచలన సిద్ధాంత రూపకర్త ఆల్‌ఫ్రెడ్ వెజినర్ ఏ దేశస్థుడు?
జ: జర్మనీ

Posted Date : 11-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌