1. ఒక వస్తువును రూ.250 లకు కొని, రూ.300 లకు అమ్మితే, వచ్చే లాభశాతం ఎంత?
ఎ) 20% బి) 25% సి) 30% డి) 15%
సాధన: కొన్న వెల రూ.250, అమ్మిన వెల రూ.300
లాభం = 300 - 250 = 50
లాభశాతం = × 100 = 20%
జవాబు: ఎ
2. ఒక కూరగాయల వ్యాపారి 70 కేజీల బంగాళదుంపలను రూ.420 కొని, కేజీ రూ.6.50పై. లకు అమ్మితే, అతడికి వచ్చే లాభశాతం ఎంత?
ఎ) బి) సి) డి) 30%
సాధన: కొన్న వెల = = 6
లాభం = 6.50 - 6 = 0.50
లాభశాతం = × 100
= × 100 =
జవాబు: సి
3. ఒక వ్యక్తి సంవత్సరానికి 6% వడ్డీకి రూ.600 లు అప్పుగా తీసుకుని, ఒక కుర్చీని కొన్నాడు. 4 నెలల తర్వాత దాన్ని రూ.765 లకు అమ్మితే, మొత్తంమీద అతడికి వచ్చిన లాభశాతం ఎంత?
ఎ) 20% బి) 22% సి) 25% డి) 27%
సాధన: వడ్డీని కూడా కొన్న వెలలో కలపాలి.
అసలు = 600 + 12 = 612
లాభం = 765 - 612 = 153
లాభశాతం = × 100 =
జవాబు: సి
4. 6 వస్తువులను రూ.5 లకు కొని, 5 వస్తువులను రూ.6 లకు అమ్మితే, వచ్చేది లాభమా? నష్టమా? ఎంత శాతం?
ఎ) 30% లాభం బి) 33 నష్టం సి) 35% లాభం డి) 44% లాభం
సాధన: వస్తువులు ధర
6 5
5 6
= 44% లాభం
జవాబు: డి
5. ఒక పెట్టె నిండా పెన్సిళ్లు ఉన్నాయి. రూ.9 లకు 7 పెన్సిళ్ల చొప్పున కొని, రూ.11 లకు 8 పెన్సిళ్ల చొప్పున అమ్మితే, రూ.10 లాభం వచ్చింది. అయితే ఆ పెట్టెలో ఎన్ని పెన్సిళ్లు ఉన్నాయి?
ఎ) 100 బి) 112 సి) 114 డి) 115
సాధన: వస్తువులకు క.సా.గు 7, 8 = 56
56 పెన్సిళ్లను కొన్న వెల = 56 ×
56 పెన్సిళ్లను అమ్మిన వెల = 56 × = 77
5 .......... 56
× 56 = 112
జవాబు: బి
6. 12 వస్తువుల కొన్న వెల 8 వస్తువుల అమ్మిన వెలకు సమానమైతే, వచ్చే లాభశాతం ఎంత?
ఎ) 25% బి) 33% సి) 50% డి) 66%
సాధన: ఒక వస్తువును రూ.10 చొప్పున కొంటే
12 × 10 = 120
8 వస్తువులను రూ.120 లకు అమ్మితే,
ఒక్కొక్క వస్తువు అమ్మిన ధర = = రూ.15
1 వస్తువును రూ.15 చొప్పున అమ్మితే 12 × 15 = 180
లాభం 180 - 120 = 60
=
సంక్షిప్త పద్ధతి:
=
జవాబు: సి
7. 40 వస్తువుల కొన్న వెల 50 వస్తువుల అమ్మిన వెలకు సమానమైతే, వచ్చే నష్టశాతం ఎంత?
ఎ) 20% బి) 22% సి) 24% డి) 25%
= × 100 = 20%
జవాబు: ఎ
8. ఒక వస్తువును రూ.100 లకు అమ్మితే రూ.15 లు లాభం వచ్చింది. అయితే లాభశాతాన్ని లెక్కించండి.
ఎ) 15% బి) 12% సి) డి)
సాధన: కొన్న వెల = అమ్మిన వెల - లాభం
= 100 - 15 = 85
లాభశాతం =
=
జవాబు: సి
9. ఒక వస్తువును రూ.144 లకు అమ్మడం వల్ల సంఖ్యాపరంగా వచ్చే లాభశాతం, కొన్న వెల సమానమైతే, కొన్న వెల ఎంత?
ఎ) రూ.72 బి) రూ.80 సి) రూ.90 డి) రూ.100
సాధన: కొన్న వెల x, లాభశాతం x%
14400 = 100x + x2
x2+ 100x - 14400 = 0
x2 + 180x - 80x - 14400 = 0
x(x + 180) - 80(x + 180) = 0
(x + 180) (x - 80) = 0
x = -180; x = 80
జవాబు: బి
10. ఒక వస్తువును రూ.832 లకు అమ్మితే లాభం వస్తుంది. అదే వస్తువును రూ.448 లకు అమ్మితే ముందు వచ్చిన లాభానికి సమానమైన నష్టం వస్తుంది. అయితే 50% లాభం రావాలంటే ఆ వస్తువును ఎంత ధరకు అమ్మాలి?
ఎ) రూ.920 బి) రూ.960 సి) రూ.1060 డి) రూ.1200
సాధన: కొన్న వెల x అనుకుందాం.
832 - x = x = - 448
2x = 1280
x = = 640
100% .............. 640
× 640 = 960
జవాబు: బి
11. ఒక మోసపూరిత వ్యాపారి తాను వస్తువులను కొన్న ధరకే అమ్ముతానని ప్రకటించి, ఒక కేజీ బరువు బదులు 800 గ్రా. బరువును ఉపయోగిస్తే, అతడికి వచ్చే లాభశాతం ఎంత?
ఎ) 20% బి) 16% సి) 25% డి) ఏదీకాదు
సాధన: లాభ శాతం =25% లాభం
జవాబు: సి
12. ఒక మోసపూరిత వ్యాపారి వస్తువులను తాను కొన్న ధరకే అమ్ముతానని చెబుతూ, తూకంలో దగాచేసి లాభాన్ని పొందుతున్నాడు. అయితే అతడు ఒక కేజీకి బదులుగా వాడే తూకం రాయి బరువు ఎంత?
ఎ) 940 గ్రాములు బి) 947 గ్రాములు సి) 953 గ్రాములు డి) 960 గ్రాములు
సాధన: దోషం x గ్రాములు అనుకుందాం.
47x = 3(1000 - x)
47x = 3000 - 3x
47x + 3x = 3000
50x = 3000
ఉపయోగించిన బరువు = 1000 - 60
= 940 గ్రాములు
జవాబు: ఎ
13. ఒక వస్తువుపై వరుసగా 20%, 12% రాయితీలు ఇచ్చిన తర్వాత, దాన్ని అమ్మిన ధర రూ.704 అయితే, దానిపై ముద్రించిన ధర ఎంత?
ఎ) రూ.840 బి) రూ.960 సి) రూ.1000 డి) రూ.1040
సాధన: ముద్రించిన ధరను x అనుకుందాం.
జవాబు: సి
14. A ఒక సైకిల్‌ను B కి 20% లాభానికి అమ్మాడు. B అదే సైకిల్‌ను C కి 25% లాభానికి అమ్మాడు. C ఆ సైకిల్ కొన్న ధర రూ.225 అయితే, A ఆ సైకిల్ కొన్న ధర ఎంత?
ఎ) రూ.110 బి) రూ.120 సి) రూ.125 డి) రూ.150
సాధన: A కొన్న ధర x అనుకుందాం.
జవాబు: డి
15. ఒక వస్తువును రూ.300 లకు కొని, రూ.270 లకు అమ్మితే, వచ్చే నష్టశాతం ఎంత?
ఎ) 5% బి) 10%
సి) 15% డి) 20%
సాధన: కొన్న వెల = రూ.300, అమ్మిన వెల = రూ.270
నష్టం = 300 - 270 = 30
నష్టశాతం = × 100 = 10%
జవాబు: బి
16. ఒక వ్యక్తి ఒక సైకిల్‌ను రూ.1400 లకు కొని, 15% నష్టానికి అమ్మితే, ఆ సైకిల్‌ను అమ్మిన వెల ఎంత?
జ: రూ.1190
17. ఒక వస్తువుపై వరుసగా 12%, 5% రాయితీలు ఇచ్చిన తర్వాత, ఆ వస్తువును అమ్మిన ధర రూ.209 అయితే దాని అసలు ధర ఎంత?
జ: రూ.250
18. 19 వస్తువుల కొన్న ధర 16 వస్తువుల అమ్మిన ధరకు సమానమైతే, వచ్చే లాభశాతం ఎంత?
జ:
19. ఒక వస్తువును రూ.96 లకు అమ్మడం వల్ల సంఖ్యాపరంగా వచ్చే వస్తువు కొన్న వెల, లాభశాతం సమానం. అయితే కొన్న వెల ఎంత?
జ: రూ.60
20. ఒక వ్యక్తి 4 గుర్రాలు, 9 ఆవులను రూ.13,400 లకు కొన్నాడు. గుర్రాలపై 10% లాభం, ఆవులపై 20% లాభం వచ్చేటట్లుగా అమ్మాడు. మొత్తంమీద అతడికి వచ్చిన లాభం రూ.1880 లు అయితే గుర్రం కొన్న వెల ఎంత?
జ: రూ.2000