• facebook
  • whatsapp
  • telegram

బీజగణితం

మాదిరి ప్ర‌శ్న‌లు

1. బీజగణిత పితామహుడు ఎవరు?
జ: డయాఫాంటస్

 

2. ALGEBRA అనే ఆంగ్ల భాషా పదం దేని నుంచి ఏర్పడింది?
జ: ALJABAR - అరబిక్

 

3. కిందివాటిలో రేఖీయ సమీకరణం ఏది?
1) x + 4 = 3       2) x + y + 4 = 9      3) 2x + 3y + 4z = 3       4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

4. ఒక తరగతిలో బాలబాలికల సంఖ్య 52. బాలుర కంటే బాలికల సంఖ్య 10 ఎక్కువ అయితే బాలుర సంఖ్య ఎంత?
జ: 21

జ: 
 

6. ఒక సంఖ్యను 3 రెట్లు చేసి 2 కలిపితే వచ్చే ఫలితం అదే సంఖ్యను 50 నుంచి తీసినప్పుడు వచ్చిన ఫలితానికి సమానం. ఆ సంఖ్య ఏది?
జ: 12

7. హేమ కూతురు ధామిని కంటే 24 సంవత్సరాలు పెద్దది. 6 సంవత్సరాల క్రితం హేమ వయసు ధామిని వయసుకు 3 రెట్లు. ధామిని ప్రస్తుత వయసు ఎంత?
జ: 18

 

8. ఒక పర్సులో కొన్ని రూ.10, రూ.50 నోట్లు ఉన్నాయి. వాటి మొత్తం విలువ రూ.250. రూ.50 నోట్ల కంటే రూ.10 నోట్ల సంఖ్య ఒకటి ఎక్కువ. అయితే ఒక్కో రకం నోట్లు ఎన్ని ఉన్నాయి?
జ: 4, 5

 

9. 63 బహుమతుల మొత్తం విలువ రూ.3000. వీటిలో రూ.100, రూ.25 విలువ గలవి ఉంటే ఒక్కో రకం బహుమతులు ఎన్ని ఉన్నాయి?
జ: 19, 44

 

10. ఒక రెండంకెల సంఖ్యలోని అంకెల మొత్తం 7. ఆ సంఖ్య నుంచి 9 తీసివేస్తే ఆ సంఖ్యలోని అంకెలు తారుమారవుతాయి. ఆ సంఖ్య ఏది?
జ: 43

 

11. ఒక సరస్సులో కొన్ని తామరపూలు, వాటి చుట్టూ తిరిగే తుమ్మెదలు ఉన్నాయి. ఒక్కో పువ్వుపై ఒక తుమ్మెద వాలితే ఒక తుమ్మెద మిగులుతుంది. ఒక్కో పువ్వుపై రెండు తుమ్మెదలు వాలితే ఒక పువ్వు మిగులుతుంది. ఆ సరస్సులో తుమ్మెదలు, పువ్వులు ఎన్ని ఉన్నాయి?
జ: 3, 4

12. 13 సంవత్సరాల కిందట శోభ వయసు 13 సంవత్సరాల తర్వాత ఆమె వయసులో సగం. ప్రస్తుతం శోభ వయసు ఎంత?
జ: 39

 

13. ఒక జెండా స్తంభంలో వ వంతు నలుపు, వ వంతు తెలుపు, మిగిలిన 3 మీటర్లు పసుపు రంగులో ఉంటే జెండా కర్ర పొడవు ఎంత?
జ:  

 మీ.
 

14. ఒక సంఖ్యను 3 రెట్లు చేసి 2 కలిపినప్పుడు వచ్చే ఫలితం అదే సంఖ్య నుంచి 50 తీసివేస్తే వచ్చే ఫలితానికి సమానమైతే ఆ సంఖ్య ఎంత?
జ: 12

 

15. ఒక భిన్నంలో లవం, హారం కంటే 3 తక్కువ. లవహారాలకు 1 కలిపితే ఏర్పడే భిన్నం   అయితే అసలు భిన్నం ఎంత?
జ: 

జ: 

17. 46 × 16-2 × 40 విలువ
జ: 16

 

18. 60 × (70 - 80)
జ: 0

 

19. (36)4 = 312x అయితే x విలువ ఎంత?
జ: 2

 

20. (-2)x + 1 × (-2)7 = (-2)12 అయితే x విలువ ఎంత?
జ: -4

 

21.   × 72x = 78 అయితే x విలువ ఎంత?
జ: 5

జ: 


జ: 

జ: 

జ: 403

జ: 625

జ: 10

28. (-3)n + 1 × (-3)5 = (-3)4 అయితే n విలువ ఎంత?
: -2


29. m = 3, n = 2 అయితే mn - nm =...............
: 1


30. సూర్యుడి సరాసరి వ్యాసార్ధం 6,95,000 కి.మీ.ను ప్రామాణిక రూపంలో రాయండి.
: 6.95 × 105 కి.మీ.


31. ఎవరెస్టు శిఖరం ఎత్తు 8848 మీ. ప్రామాణిక రూపం
: 8.848 × 103 మీ.


32. 0.000000000947 ను ప్రామాణిక రూపంలో రాయండి.
: 9.47 × 10-10


33. m2 - mn + 4m - 4n యొక్క కారణాంకాలు
: (m + 4)(m - n)


34. x2 + 10x + 25 యొక్క కారణాంకాలు
: (x + 5)(x + 5)


35. a3 - a2b2 - ab + b3 యొక్క కారణాంకాలు
: (a2 - b)(a - b2)


36. (p2 - 2pq + q2) - r2 యొక్క కారణాంకాలు
: (p - q + r)(p - q - r)


37. ఒక త్రిభుజం యొక్క భుజాల పొడవుల కొలతలు పూర్ణసంఖ్యలు. దాని వైశాల్యం కూడా ఒక పూర్ణసంఖ్య. ఒక భుజం పొడవు 21, చుట్టుకొలత 48 యూనిట్లయితే అతి చిన్న భుజం పొడవు?
: 10


38. x2 + 3xy + x + my - mను x, yలలో రెండు రేఖీయ కారణాంకాలుగా రాస్తే m విలువను కనుక్కోండి.
: 0 లేదా 12


39. 4x3y3z3 ÷ 12xyz
x2y2z2 


40. 30(a2bc + ab2c + abc2)ను 6abc తో భాగిస్తే భాగఫలం ఎంత?
: 5(a + b + c)


41. m2 - 14m - 32ను m +2తో భాగిస్తే భాగఫలం ఎంత?
: m - 16


42. (103)3 = .......
: 1092727


: 2a + b + c


44. ఒక దీర్ఘచతురస్ర వైశాల్యం 2x2 + 9x - 5 అయితే దాని పొడవు, వెడల్పులకు అనుకూల కొలతలు
: (6, 1), (7, 3)


45. a + b + c = 9, ab + bc + ca = 26 అయితే a2 + b2 + c2 = ?
: 29


46. (0.2)3 - (0.3)3) + (0.1)3 = ...................
: -0.018
 a + b + c = 0 అయితే a2 + b2 + c2 = 3abc)


48. ఒక దీర్ఘచతురస్ర వైశాల్యం a4 + a2b2 + b4 అయితే చుట్టుకొలత?
: 4(a2 + b2)


49. 2(a2 + b2) = (a + b)2 అయితే కిందివాటిలో ఏది నిజం?
: a - b = 0


50
: 2499  


51. ఒక జింకల గుంపులో 

 వ భాగం అడవికి వెళ్లాయి. మొత్తంలో  వ భాగం పచ్చిక మైదానంలో ఉన్నాయి. మిగిలిన 15 జింకలు నది ఒడ్డున నీరు తాగుతున్నాయి. మొత్తం జింకలు ఎన్ని?
: 36


52. మూడు వరుస సంఖ్యలను 10, 17, 26 లతో భాగించినప్పుడు వచ్చిన భాగఫలాల మొత్తం 10 అయితే ఆ సంఖ్యలేవి?
: (50, 51, 52)


53. ఒక పట్టణ జనాభా 1200 పెరిగిన తర్వాత ప్రస్తుత జనాభాలో 11% తగ్గింది. ఇప్పుడు ఆ పట్టణ జనాభా మొదట ఉన్న జనాభా కంటే 32 తక్కువ అయితే మొదటి పట్టణ జనాభా ఎంత?
: 10000


54. ఒక పరీక్షలో 180 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు కాగా తప్పు సమాధానానికి ఒక మార్కు తొలగిస్తారు. ఒక అభ్యర్థికి ఈ పరీక్షలో 450 మార్కులు వస్తే, ఆ అభ్యర్థి ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు రాశాడు?
: 126

55. 5x - 2y + z అనే సమాసం x - y - z కంటే ఎంత తక్కువ?
జ. -4x + y - 2z


56 అనే బహుపది శూన్య విలువ ఎంత?
జ. 2


57


జ. -1

58.  xy3 సంఖ్యా గుణకం ఎంత?
జ. 


59. a + 2 [a + 2 {a + 2 (a + 2a + 2)}] విలువ ఎంత?
జ. 31a + 16


60. x = -1 అయితే x3 - 4x2 + 2x + 1 విలువ ఎంత?
జ. -6


61. pq + p2q - p2q2 అనే బీజీయ సమాసం పరిమాణం?
జ. 4

62. కిందివాటిలో సజాతి పదాల సమూహాలు ఏవి?
i) a2, b2, -2a                             ii) 
iii)                iv) 8pq, -2pq, 3pq
జ. iii, iv (, 8pq, -2pq, 3pq)


63. 
జ. 


64. x+ y + z = 0 అయితే x3 + y3 + z3 = ..........
జ. 3xyz


65.  అయితే    విలువ ఎంత?
జ. 47


66. a = 3  అయితే  (a - 1)(a + 1)(a2 + 1) = ..........
జ. 80


67. (3x3 - 2x2 - 3x - 3) - (x3 - 2x2 + 3x -4) = ?
జ. 2x3 - 6x + 1


68. A = 5x2 + 9x + 6, B = 3x2 + 4x - 8, C = 5 - 6x అయితే A+ B + C = ?
జ. 8x+ 7x + 3


69. ax - b శూన్యవిలువ ఎంత?
జ. 


70 a + b + c = 9, ab + bc + ca = 26 అయితే a2 + b2 + c2 = ?
జ. 29


71. x + y = 8, xy = 15 అయితే x2 + y2 = ?
జ. 34


72. (a2 - b2) ÷ (a - b) = .........
జ. a + b

Posted Date : 06-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎన్టీపీసీ

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌