• facebook
  • whatsapp
  • telegram

ఆల్ఫాబెటికల్ అనాలజీ

          అనాలజీ అంటే తెలుగులో పోలిక అని అర్థం. ఈ విభాగంలో a : b :: c : d రూపంలో పదాలను ఇస్తారు. ఇందులో ఏదో ఒక పదాన్ని మాత్రమే కనుక్కోవాల్సి ఉంటుంది. a : b లోని రెండు పదాలకు మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందో కనుక్కొని, తరువాత ఇచ్చిన పదాల మధ్య అలాంటి సంబంధాన్నే గుర్తించాలి.
అనాలజీ ప్రశ్నలను సులువుగా సాధించడానికి అల్పాబెట్స్‌ను రాసి వాటిపై సంఖ్యలను గుర్తించాలి.


1. CABD: FDEG :: RTQO : _____
జవాబు:  UWTR 
వివరణ:

2. PZQW: NXOU:: FISK : _____
జవాబు:  DGQI 
వివరణ: ఇచ్చిన పదంపై సంఖ్యలను రాస్తే ప్రశ్నలను సులువుగా సాధించవచ్చు 


3. ACE: FGH :: LNP : _____
జవాబు:  QRS
వివరణ:


4. RRS: XMW :: ITB: ________
జవాబు:  OOF
వివరణ: 


5. BOQD: ERTG :: ANPC: ________
జవాబు:  DQSF
వివరణ: ఈ ప్రశ్నలో ప్రతి అక్షరానికి +3 చేరిస్తే తర్వాత పదం వస్తుంది.


6. BLOCKED: YOLXPVW :: OZFMXS : ______
జవాబు:  LAUNCH
వివరణ: BLOCKED: YOLXPVW  దీన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రతి అక్షరం రివర్స్‌లో ఉంటుంది. అదే విధంగా


7. NUMBER : UNBMRE :: GHOST: _____
జవాబు:  HGSOT
వివరణ: NUMBER : UNBMRE  ఈ పదంలోని రెండు అక్షరాలను ఒక జతగా తీసుకొని వాటిని తిప్పి రాయాలి. అదే విధంగా ఇచ్చిన పదంలో 5 అక్షరాలు ఉన్నాయి. అంటే, 2 జతలు ఉన్నాయి.
GH O S T
 H G S O T    అవుతుంది.

8. LJH : KKI :: CIA: _____
జవాబు:  BJB
వివరణ: 

9. DGJ : KMO :: MPS : _____
జవాబు:  TVX
వివరణ:

10. LOGIC : BHFNK :: CLERK : ____
జవాబు: JQDKB
వివరణ: ఈ పదంలోని అక్షరాలను జాగ్రత్తగా పరిశీలిస్తే మొదటి పదంలోని చివరి అక్షరానికి, రెండో పదంలోని మొదటి అక్షరానికి సంబంధం ఉంది.


11. EGIK : FILO :: FHJL : _____
జవాబు:   GJMP
వివరణ:


12. Aab : aAB :: Pqr : ____
జవాబు: pQR
వివరణ: ఈ ప్రశ్నలో Capital letter ను Small letter గా, Small letter ఉన్న దాన్ని Capital letter  గా ఇచ్చారు.

13. EVTG కి HSQJ కి మధ్య ఎలాంటి సంబంధం ఉందో అలాంటిది CXVE కి ఏది?
జవాబు: FUSH
వివరణ: ఈ ప్రశ్నలోని పదాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, మొదటి, నాలుగో అక్షరాలు +3 అయ్యాయి. రెండు, మూడు అక్షరాలు 3 అయ్యాయి.


14. MIZORAM : MAROZIM :: ____ : LACSAP
జవాబు: PASCAL
వివరణ:  ఈ పదాన్ని తిప్పి రాస్తే, తరువాతి పదం వస్తుంది. కానీ, ఈ ప్రశ్నలో చివరి పదం ఇచ్చి, దానికంటే ముందున్న పదాన్ని కనుక్కోవాలి.

15. ABE: 8:: FBD: ____
జవాబు: ఏదీకాదు
వివరణ: ABE: 8 అంటే ఆల్పాబెట్స్‌పై ఉన్న సంఖ్యలను తీసుకొని మొత్తం కనుక్కున్నారు. అదేవిధంగా రెండో పదాన్ని కనుక్కోవాలి.
A + B + E = 1 + 2 + 5 = 8
F + B + D = 6 + 2 + 4 = 12

16. aabbbabba: yyzzzyzzy  ::  aabbabba: ____
జవాబు:  zzyyzyyz
వివరణ:  a ఉన్న స్థానంలో y, b ఉన్న స్థానంలో z ఇచ్చారనుకుంటే తప్పు అవుతుంది.

17. PO : NM :: IH : ____
      31     27       17
జవాబు: GF
              13
వివరణ:

18. NATION: ANTINO : : HUNGRY: ____
జవాబు: UHNGYR
వివరణ:


19. Parts : Strap : : Wolf :
జవాబు: Flow
వివరణ:


20. AEFJ : KOPT : : : QUVZ
జవాబు: GKLP
వివరణ:

21. AC : 10 : : DE :
జవాబు: 41
వివరణ: AC : 10 అంటే (1)2 + (3)2 = 1 + 9 = 10
ఈ విధంగా DE = (4)2 + (5)2 = 16 + 25 = 41 

22. ABC : 876 : : XYZ :
జవాబు: 321
వివరణ:  ABC కి రివర్స్‌లో ZYX అంటే
26 = 2 + 6 = 8
25 = 2 + 5 = 7
24 = 2 + 4 = 6
అదేవిధంగా XYZ రివర్స్‌లో CBA దాని విలువలు 321 అవుతాయి.

23. b : d : : e :
జవాబు:
వివరణ:  b : d :: e : y
             2   22   5   52

Posted Date : 04-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్టడీ మెటీరియల్ : గ్రూప్ - డి

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌