మాదిరి సమస్యలు
1. ఒక వృత్తపరిధి 123.2 సెం.మీ. అయితే దాని వ్యాసార్ధమెంత?
1) 17.6 సెం.మీ. 2) 18.6 సెం.మీ. 3) 19.6 సెం.మీ. 4) 15.6 సెం.మీ.
సమాధానం: 3
సాధన: వృత్త పరిధి (C) = 2r
2r = 123.2
= 19.6 సెం.మీ
2. ఒక వృత్త వ్యాసార్ధం 17.5 సెం.మీ. అయితే దాని వైశాల్యమెంత? (చ.సెం.మీ.లలో)
1) 862.5 2) 962.5 3) 872.5 4) 972.5
సాధన: వృత్త వ్యాసార్ధం (r) = 17.5 సెం.మీ.
వృత్త వైశాల్యం (A) = r2
= 22 × 17.5 × 2.5
= 962.5 చ.సెం.మీ.
3. ఒక వృత్త వ్యాసార్ధాన్ని రెట్టింపు చేస్తే దాని వైశాల్యం ఎన్నిరెట్లవుతుంది?
1) 2 2) 4 3) 6 4) 8
సమాధానం: 2
సాధన: ఒక వృత్త వ్యాసార్ధం r అయితే ఆ వృత్త వైశాల్యం = r2
వృత్త వ్యాసార్ధాన్ని రెట్టింపు చేస్తే
ఆ వృత్త వైశాల్యం = (2r)2
= (4r2)
= 4r2
= 4 × అసలు వృత్త వైశాల్యం
= అసలు వృత్త వైశాల్యానికి 4 రెట్లు అవుతుంది.
గమనిక: 1. రెండు వృత్త వ్యాసార్ధాలు r1 : r2 నిష్పత్తిలో ఉంటే వాటి వైశాల్యాల నిష్పత్తి (A1 : A2) =
2. రెండు వృత్త వైశాల్యాల నిష్పత్తి A1 : A2 అయితే వాటి వ్యాసార్ధాల నిష్పత్తి =
4. రెండు వృత్త వ్యాసార్ధాలు 8 : 11 అయితే వాటి వైశాల్యాల నిష్పత్తి ఎంత?
సమాధానం: 1
1) 64 : 121 2) 121 : 64 3) 81 : 121 4) 121 : 81
సాధన: r1 : r2 = 8 : 11 అయితే A1 : A2 =
= 82 : 112
= 64 : 121
5. రెండు వృత్త వైశాల్యాల నిష్పత్తి 144 : 169 అయితే వాటి వ్యాసార్ధాల నిష్పత్తి ఎంత?
1) 12 : 17 2) 8 : 2 3) 13 : 12 4) 12 : 13
సమాధానం: 4
సాధన: రెండు వృత్త వైశాల్యాల నిష్పత్తి (A1 : A2) = 144 : 169
వ్యాసార్ధాల నిష్పత్తి (r1 : r2) =

= 12 : 13
గమనిక: ఒక వృత్త వ్యాసార్ధాన్ని x% పెంచితే దాని
వైశాల్యంలో పెరుగుదల శాతం =
6. ఒక వృత్తి వ్యాసార్ధాన్ని 20% పెంచితే దాని వైశాల్యంలో పెరుగుదల శాతమెంత?
1) 20% 2) 44% 3) 40% 4) 25%
సమాధానం: 2
సాధన: వృత్తి వైశాల్యంలో పెరుగుదల శాతం (x) = 20%
వృత్త వైశాల్యంలో పెరుగుదల శాతం
= 44%
7. ఒక సైకిల్ చక్రం వ్యాసం 28 సెం.మీ. అయితే అది 26.4 కి.మీ. దూరం ప్రయాణించాలంటే ఆ సైకిల్ చక్రం ఎన్ని భ్రమణాలు చేయాలి?
1) 20,000 2) 25,000 3) 27,000 4) 30,000
సమాధానం: 4
సాధన: సైకిల్ చక్రం ఒక భ్రమణంలో ప్రయాణించే దూరం
= × చక్రం వ్యాసం
= × d
= × 28 (d = 28 సెం.మీ.)
= 22 × 4 = 88 సెం.మీ.
సైకిల్ ప్రయాణించాల్సిన దూరం = 26.4 కి.మీ.
= 26.4 × 1000 మీ.
= 26400 మీ.
= 26400 × 100 సెం.మీ.
= 26,40,000 సెం.మీ.
26.4 కి.మీ. దూరం ప్రయాణించడానికి సైకిల్ చక్రం చేయాల్సిన భ్రమణాల సంఖ్య