• facebook
  • whatsapp
  • telegram

కోడింగ్‌ - డీకోడింగ్‌

1. ఒక నిర్దిష్ట కోడ్‌లో  STATISTIC ని RSBUITUHB గా రాశారు. అయితే RUSTICATE E ని ఎలా రాస్తారు?

1) QTQUIOBSD     2) QTRIUDBSD    3) QTTUIDBSD    4) ఏదీకాదు

సమాధానం: 3


2. ఒక నిర్దిష్ట కోడ్‌లో  DISTRIBUTION ని STTIBUDIONRI గా రాశారు. అయితే  BREAKTHROUGH ని కోడ్‌ రూపంలో ఎలా రాస్తారు?

1) EAOUHRBRGHKT      2) EAHROUBRKTGH     3) KTGHBRHROUEA    4) BRKTROUGHAK 

సాధన: ఇచ్చిన పదంలోని అక్షరాలను జతలుగా విభజించి, 1 నుంచి 6 వరకు లేబుల్‌ చేయాలి.

DI → 1, ST → 2, RI → 3, BU → 4, TI → 5, ON → 6

స్పష్టంగా, కోడ్‌ 2, 5, 4, 1, 6, 3 క్రమంలో అమర్చితే  STTIBUDIONRI  వస్తుంది.ఇదేవిధంగా, BREAKTHROUGH

కోడ్‌ క్రమం: 2, 5, 4, 1, 6, 3 EAOUHRBRGHKT

సమాధానం: 1


3. ఒక నిర్దిష్ట కోడ్‌ భాషలో  MILD అనేదాన్ని NROW గా రాశారు. అయితే BEAT ని ఎలా రాస్తారు?

1) YVUG    2) YOUG    3) YVZG    4) ఏదీకాదు

సాధన: ఆంగ్ల అక్షరమాలలో M కి వ్యతిరేక అక్షరం Y, Iకి వ్యతిరేక అక్షరంR, L కి వ్యతిరేక అక్షరంO, D కి వ్యతిరేక అక్షరంW.ఇదేవిధంగా, BEAT

కి వ్యతిరేక అక్షరాలు రాయాలి.  B → Y, E → V, A → Z, T → G 

సమాధానం: 3


4. ఆంగ్ల వర్ణమాలలోని ప్రతి అక్షరానికి A = 1, B = 3, C = 5...  బేసి సంఖ్యల విలువను ఇచ్చారు. అయితే INDIAN పదంలోని అక్షరాల మొత్తం విలువ ఎంత అవుతుంది?

1 ) 88          2 ) 86          3 ) 96          4 ) 89

సాధన: A B  C D E F G H I J K L M N 1   3  5   7  9  11  13  15  17  19  21  23  25  27

INDIAN = 17 + 27 + 7 + 17 + 1 + 27 = 96 


సమాధానం:

5. Z I P = 198, 2 A P = 246 అయితే V I P ని ఎలా కోడ్‌ చేస్తారు.. 

1) 990   2) 888   3) 174   4) 222 

సాధన: Z = 2, Y = 3, ..... N = 14, ..... B = 26, A = 27 గా తీసుకోవాలి. 

2 I P = (2 + 19 + 12) × 6 = 33 × 6 = 198 

2 A P = (2 + 27 + 12) × 6 = 41 × 6 = 246

V I P = (6 + 19 + 12) × 6 = 37 × 6 = 222

సమాధానం:


6. O = 16, FOR = 42  అయితే MOTHER దేనికి సమానం.....

1) 75    2) 64    3) 77     4) ఏదీకాదు

సాధన: A = 2, B = 3, ........ Z = 27 FOR = F + O + R = 7 + 16 + 19 = 42

MOTHER = 14 + 16 + 21 + 9 + 6 + 19 = 75

సమాధానం:  1

7. BELIEVEDE 7 గా కోడ్‌ చేశారు. GOVERNMENTE 9 గా కోడ్‌ చేశారు. అయితే,  REASON  కోడ్‌ ఏమిటి? 

1) 6       2) 9        3) 5     4) 7

సాధన: B  E  L I  E  V E  D = 8 − 1 = 7

              1  2 3  4  5  6  7   8

 GOVERNMENT = 10 − 1 = 9 ఇదేవిధంగా,  REASON = 6 − 1 = 5 

సమాధానం:  3


8. AT = 20, CAT = 60.  అయితే  BAT  దేనికి సమానం?  

1) 30     2) 40     3) 50          4) ఏదీకాదు

సాధన: AT = A × T = 1 × 20 = 20,  CAT = C × A × T = 3 × 1 × 20 = 60 ఇదేవిధంగా BAT = B × A × T = 2 × 1 × 20 = 40

సమాధానం: 2


9. M = 26, A = 26, Z = 52అయితే BET = ? 

1) 54       2) 64          3) 72          4) 44

సాధన:  M = 12 × 2 = 24, A = 1 × 2 = 2, Z = 26 × 2 = 52 ఇదే విధంగా, 

BET = B + E + T = 2 × 2 + 5 × 2 + 20 × 2

= 4 + 10 + 40 = 54

సమాధానం: 1


10. E = 5,  LAMB = 7.అయితే HOTEL ని ఎలా కోడ్‌ చేస్తారు? 

సమాధానం: 2


11. EXAMINATION ని 56149512965  గా కోడ్‌ చేస్తే,  ACCIDENT ని ఎలా కోడ్‌ చేస్తారు?

1) 13394552    2) 13293532    3) 13923542    4) ఏదీకాదు

సాధన:  E = 5, X = 24 (2 + 4 = 6), A = 1, M = 13 (1 + 3 = 4),  I = 9, N = 14 (1 + 4 = 5)

A = 1, T = 20 (2 + 0 = 2), O = 15 (1 + 5 = 6), 

N = 14 (1 + 4 = 5) ఇదే విధంగా  

ACCIDENT: A = 1, C = 3, C = 3, I = 9, D = 4, E = 5, N = 5, T = 2 

= 13394552 

సమాధానం: 1

* ఒక నిర్దిష్ట కోడ్‌లో  STUDENT ని UVWFGPV  అని రాశారు. అయితే  TEACHER ని ఎలా రాస్తారు?

1) EJNKGTP                  2) VGCEJGT

3) VGCFJGT                   4) ఏదీకాదు

సమాధానం: 2

Posted Date : 21-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్టడీ మెటీరియల్ : గ్రూప్ - డి

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌