1. ఒక దీర్ఘచతురస్రాకార సభామందిరం (Hall) పొడవు, వెడల్పులు వరుసగా 25 మీ., 15 మీ. దాని చుట్టూ బయట 3.5 మీ. వెడల్పుతో ఒక వరండాను ఏర్పాటు చేయడానికి చ.మీ.కు రూ.27.50 చొప్పున ఎంత ఖర్చు అవుతుంది?
1) రూ.8047.50 2) రూ.8547.50 3) రూ.9047.50 4) రూ.9547.50
2. చతురస్రాకారంలో ఉన్న ఒక స్థలం చుట్టూ బయట 4 మీ. వెడల్పుతో బాట ఉంది. ఆ బాట వైశాల్యం 672 మీ. అయితే ఆ స్థలం భుజం పొడవు ఎంత? (మీ.లలో)
1) 36 2) 37 3) 38 4)39
వైశాల్యం మొత్తం త్రిభుజ వైశాల్యంలో ఎంత శాతం ఉంటుంది?
1) 50% 2) 75% 3) 60% 4)80%
4. ఒక వృత్తాకార పార్క్ పరిధి 220 మీ. దాని చుట్టూ బయట 7 మీ. వెడల్పుతో ఒక వృత్తాకార బాట ఉంది. అయితే ఆ బాట వైశాల్యం ఎంత? (చ.మీ.లలో)
1) 1694 2) 1584 3) 1954 4)1784

1) 89.55 సెం.మీ.2 2) 98.55 సెం.మీ.2 3) 96.55 సెం.మీ.2 4) 92.55 సెం.మీ.2
సాధన: సమబాహుత్రిభుజ భుజం పొడవు
(a) = 24 సెం.మీ.
సమబాహు త్రిభుజంలోని అంతర వృత్త వ్యాసార్ధం

అభ్యాస ప్రశ్నలు
1. ఒక దీర్ఘచతురస్రాకార స్థలం పొడవు, వెడల్పులు వరుసగా 38 మీ., 32 మీ. ఆ స్థలం లోపల చుట్టూ కొంత వెడల్పుతో ఒక బాటను నిర్మించారు. ఆ బాట వైశాల్యం 600 చ.మీ. అయితే బాట వెడల్పు ఎంత? (మీ.లలో)
జ: 5
2. 200 మీ. x 180 మీ. కొలతలు కలిగిన ఒక దీర్ఘచతురస్రాకార పార్కు బయట 10 మీ. వెడల్పుతో బాటను నిర్మించారు. అయితే ఆ బాట వైశాల్యం ఎంత? (చ.మీ.లలో)
జ: 8000