మాదిరి ప్రశ్నలు
1.
పై పటంలో 'x' విలువ ఎంత?
1) 80o 2) 40o 3) 20o 4) 25o
సమాధానం: 3
సాధన: పై పటంలో 5x, 4x లు రేఖీయజత అవుతాయి.
కాబట్టి 5x + 4x = 180o
9x = 180o
2. (2x + 17)o, (x + 4)o లు పూరకకోణాలు అయితే 'x' విలువ?
1) 63o 2) 53o 3) 35o 4) 23o
సమాధానం: 4
సాధన: (2x + 17)o + (x + 4)o = 90o
2x + x + 17o + 4o = 90o
3x + 21o = 90o
3x = 90o - 21o
3x = 69o
3. (5y + 62)o; (22 + y)o లు సంపూరకాలు అయితే y విలువ ఎంత?
1) 16o 2) 32o 3) 8o 4) 12o
సమాధానం: 1
సాధన: (5y + 62)o + (22 + y)o = 180o
5y + y + 62o + 22o = 180o
6y + 84o = 180o
6y = 180o - 84o = 96o
4.
పై పటంలో BOP = 2xo, AOP = 2yo, OC, OD లు BOP, AOP కోణ సమద్విఖండన రేఖలు అయితే COD విలువ ఎంత?
1) 75o 2) 90o 3) 100o 4) 120o
సమాధానం: 2
సాధన: 2x + 2y = 180o
2(x + y) = 180o
5.
పటంలో AB//CD అయితే x విలువ ఎంత?
1) 100o 2) 90o 3) 110o 4) 140o
సమాధానం: 1
సాధన:
= 180o - 100o = 80o
= 30o (ఏకాంతర కోణాలు)
సమస్యను అనుసరించి, + = x + 10o
80o + 30o = x + 10o
110o = x + 10o
x = 110o - 10o
= 100o
అభ్యాస సమస్యలు
1. రెండు సంపూరక కోణాల నిష్పత్తి 13 : 5 అయితే ఆ కోణాల్లో పెద్దకోణం విలువ ........
జ: 130o
2. ఒక కోణం, దాని పూరక కోణం సగానికి 30º ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ కోణం విలువ ........
జ: 50o
3. రెండు కోణాలు ఒకదానికొకటి పూరక కోణాలు అయితే ప్రతి కోణం ........
జ: ఒక అల్పకోణం
4.
పై పటంలో x విలువ ఎంత?
జ: 21o
5. కిందివాటిలో అల్పకోణం ఏది?
1) 45o 2) 60o 3) 85o 4) అన్నీ
జ: 4(అన్నీ)
6. రెండు కోణాలు ఒకదానికొకటి సంపూరకాలు అయితే ప్రతి కోణం విలువ?
జ: 90o
7. సరళరేఖకు ఒకవైపు ఉన్న కోణాల మొత్తం ఎంత?
జ: 180o