మాదిరి ప్రశ్నలు
1. ఒక సంఖ్య 42 ను 3 : 4 నిష్పత్తిలో విభజిస్తే వచ్చే రెండు సంఖ్యల వర్గాల మొత్తం ఎంత?
జ. 900
2. ఒక సంచిలో 25 పైసలు, 10 పైసలు, 5 పైసల నాణేలు 1 : 2 : 3 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి మొత్తం విలువ 30 రూపాయలు అయితే ఆ సంచిలో ఉన్న 5 పైసల నాణేలు ఎన్ని?
జ. 150
3. 84 రూపాయలను A, B లు నిష్పత్తిలో పంచుకుంటే వారికి లభించిన వాటాల భేదం ఎంత?
జ. రూ.12
4. A : B = 3 : 5, B : C = 4 : 7 అయితే A : B : C = ?
జ. 12 : 20 : 35
5. A : B = 8 : 15, B : C = 5 : 8, C : D = 4 : 5 అయితే A : D = ?
జ. 4 : 15
6. a : b = , b : c =
అయితే a : b : c = ?
జ. 63 : 75 : 40
7. ఒక పాఠశాలలో 6655 మంది విద్యార్థులున్నారు. అందులో బాలికలు 2420 అయితే, బాలబాలికల నిష్పత్తి ఎంత?
జ. 7 : 4
8. 6 లీటర్ల పెట్రోలుతో ఒక కారు 112 కి.మీ. ప్రయాణించగలదు. అయితే 272 కి.మీ. ప్రయాణించడానికి ఎన్ని లీటర్ల పెట్రోలు అవసరం?
జ. 17 లీటర్లు
9. రోజుకు గంటల వంతున పనిచేస్తే ఒక పని 45 రోజుల్లో పూర్తవుతుంది. రోజుకు
గంటలు పనిచేస్తే అదే పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది?
జ. 33 రో.
10. ఒక హాస్టల్‌లో రోజూ 120 లీటర్ల పాలు తీసుకుంటారు. ఒక్కొక్కరికి 250 మి.లీ. ఇస్తే ఆ పాలు ఎంతమందికి సరిపోతాయి?
జ. 480
11. 624 రూపాయలను A, B, C లు నిష్పత్తిలో పంచుకున్నారు. B కు లభించిన వాటా ఎంత?
జ. 208 రూ.
12. 11 ని. 55 సెకన్లకు; 2 గం. 11 ని. 5 సెకన్లకు మధ్య నిష్పత్తి?
జ. 1 : 11
13. రెండు సంఖ్యల నిష్పత్తి 5 : 8. ప్రతి సంఖ్యకు 12 కలిపితే ఆ సంఖ్యల నిష్పత్తి 3 : 4 అయితే ఆ సంఖ్యలు?
జ. 15, 24
14. ఒక పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య 425. ప్రత్యేకంగా ఒక రోజున పాఠశాలకు హాజరైన, హాజరుకాని వారి నిష్పత్తి 15 : 2. అయితే ఆ రోజున పాఠశాలకు హాజరైన వారి సంఖ్య?
జ. 375
15. 80 యాపిల్ పండ్లను A, B, C లు 2 : x : 4 నిష్పత్తిలో పంచితే A , C లకు కలిపి 60 యాపిల్ పండ్లు వచ్చాయి. అయితే x విలువ?
జ. 2
16. కారు పార్కింగ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.
a) 4 గంటలకు రూ.60 b) 8 గంటలకు రూ.100 c) 24 గంటలకు రూ.260 d) 12 గంటలకు రూ.180
కిందివాటిలో అనుపాతంలో ఉన్న జత
1) b, c 2) a, d 3) a, b 4) a, c
జ. a, d
17. x : y = 8 : 9, x : z = 6 : 5 అయితే y, z ల నిష్పత్తి ?
జ. 27 : 20
18. 5 మామిడి, 4 నారింజ పండ్ల ధర : 3 మామిడి, 7 నారింజ పండ్ల ధరకు సమానం. అయితే ఒక మామిడి, ఒక నారింజ ధర నిష్పత్తి ఎంత?
జ. 3 : 2
19. a : b = 2 : 3, b : c = 4 : 5 అయితే a : b : c ఎంత?
జ. 8 : 12 : 15
సాధన : ఇందులో రెండింటిలో ఉమ్మడిగా b ఉంది. కాబట్టి మొదటి నిష్పత్తిని 4 తో, రెండో నిష్పత్తిని 3 తో గుణించాలి.
20. A : B = 3 : 4, B : C = 8 : 10, C : D = 15 : 17 అయితే A : B : C : D ఎంత?
జ. 9 : 12 : 15 : 17
సాధన : A : B = 3 : 4
B : C = 8 : 10
C : D = 15 : 17
A : B : C : D
= 3 × 8 × 15 : 4 × 8 × 15 : 4 × 10 × 15 : 4 × 10 × 17
= 9 : 12 : 15 : 17
21. A : B = 3 : 4, B : C = 8 : 9 అయితే A : C ఎంత?
జ. 2 : 3
సాధన : మొదటి, చివరి విలువను అడిగినప్పుడు
22. a : b = 2 : 3, b : c = 4 : 5, c : d = 6 : 7 అయితే a : d ఎంత?
జ. 16 : 35
సాధన : మొదటి, చివరి విలువలను అడిగినప్పుడు
23. 6, 9, 20 ల నాలుగో అనుపాతం ఎంత?
జ. 30
సాధన: నాలుగో అనుపాతం x అనుకుందాం. అప్పుడు 6 : 9 = 20 : x (అంత్యాల లబ్ధం = మధ్యమాల లబ్ధం)
6 x = 9 × 20
24. 16, 4 ల మూడో అనుపాతం ఎంత?
జ. 1
సాధన: మూడో అనుపాతం x అనుకుందాం. అప్పుడు 16 : 4 = 4 : x
25. 32, 2 ల మధ్య అనుపాతం ఎంత?
జ. 8
సాధన: మధ్య అనుపాతం x అనుకుందాం. అప్పుడు 32 : x = x : 2
26. రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 5 : 3 ప్రతి సంఖ్యకు 3 కలిపితే వాటి మధ్య నిష్పత్తి 14 : 9. అయితే అందులో చిన్న సంఖ్య ఎంత?
జ. 15
సాధన:
27. రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 7:12. ప్రతి సంఖ్యలో నుంచి ఏ సంఖ్యను తీసివేస్తే వాటి మధ్య నిష్పత్తి 1:2 అవుతుంది?
జ. 2
సాధన :
28. రెండు సంఖ్యల మొత్తం 30, వాటి మధ్య వ్యత్యాసం 12. అయితే రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత?
జ. 7:3
సాధన :
29. రూ. 735లను A, B, Cలకు పంచాలి. ప్రతి ఒక్కరూ రూ. 25 తీసుకున్నాక వారు పంచుకున్న నిష్పత్తి 1:3:2. అయితే C వాటా ఎంత?
జ. రూ.245
సాధన:
30. రూ. 2430లను A, B, Cలకు పంచాలి. వారు వరుసగా రూ.5, రూ.10, రూ.15 తీసుకున్నారు. తర్వాత వారు పంచుకున్న నిష్పత్తి 3 : 4 : 5 అయితే B వాటా ఎంత?
జ. రూ.810
సాధన :
31. ఒక వ్యక్తి వద్ద కొన్ని కోళ్లు, ఆవులు ఉన్నాయి. మొత్తం తలల సంఖ్య 50, మొత్తం కాళ్ల సంఖ్య 142. అయితే అతడి వద్ద ఎన్ని ఆవులు ఉన్నట్లు?
జ. 142
సాధన :
32. 2:3, 6:11, 11:2 ల బహుళ నిష్పత్తి ఎంత?
జ. 2:1
సాధన :
33. ఒక పాఠశాలలో బాలురు, బాలికల మధ్య నిష్పత్తి 8:5 అందులో బాలికల సంఖ్య 160 అయితే, మొత్తం విద్యార్దుల సంఖ్య ఎంత?
జ. 416
సాధన : బాలురు = 8x, బాలికలు = 5x
ఇచ్చిన లెక్క ప్రకారం 5x = 160
= 13 × 32 = 416
34. రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 3:5. ప్రతి సంఖ్యలో నుంచి 9 తీసివేస్తే, వాటి మధ్య నిష్పత్తి 12:23. అందులో చిన్న సంఖ్య ఎంత?
జ. 33
35. 5, 6, 150 ల నాలుగో అనుపాతం ఎంత?
జ. 180
36. ఒక పాఠశాలలో బాలురు, బాలికలు మధ్య నిష్పత్తి 2:5. మొత్తం విద్యార్థులు 350 మంది అయితే బాలికలు ఎంతమంది?
జ. 250
37. A : B = 3:4, B : C = 8:9 అయితే A : B : C ఎంత?
జ. 6 : 8 : 9
38. 2A = 3B = 4C అయితే A : B : C ఎంత?
జ. 6 : 4 : 3
బిట్లు
1) A : B = 5 : 7, B : C = 6 : 11 అయితే A : B : C ఎంత?
జ: 30 : 42 : 77
2) A : B = 3 : 4, B : C = 5 : 7, C : D = 3 : 5 అయితే A : B : C : D ఎంత?
జ: 45 : 60 : 84 : 140
3) P : Q = 7 : 5, R : Q = 14 : 9, R : S = 8 : 9, P : S ఎంత?
జ: 4 : 5
4) A : B = 2 : 3, B : C = 4 : 5 అయితే C : A ఎంత?
జ: 15 : 8
జ: 2
6) X:Y= 4:5 అయితే (3X+4Y):(2X-Y) విలువ ఎంత?
జ: 32/3
7) రెండు సంఖ్యల మొత్తం 45. వాటి మధ్య వ్యత్యాసం 5 అయితే ఆ రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత?
జ: 5 : 4
8) 60 లీటర్ల మిశ్రమంతో పాలు, నీళ్ల మధ్య నిష్పత్తి 4 : 1 ఆ మిశ్రమానికి ఎంత నీటిని కలిపితే వాటిమధ్య నిష్పత్తి 3 : 1 అవుతుంది?
జ: 4 లీటర్లు
9) A, B ఆదాయాల మధ్య నిష్పత్తి 7 : 2 వారి ఖర్చుల మధ్య నిష్పత్తి 4 : 1 ప్రతి వ్యక్తి రూ.1000 పొదుపు చేస్తే A ఆదాయం ఎంత?
జ: రూ. 21000
10) ఒక పాఠశాలలో బాలురు, బాలికల మధ్య నిష్పత్తి 7 : 8. 20% బాలురు, 10% బాలికలు పెరిగితే ఏర్పడే కొత్త నిష్పత్తి ఎంత?
జ: 21 : 22

జ: 4 : 1
12) రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 3 : 5 ప్రతి సంఖ్య నుంచి 9 తీసివేస్తే ఏర్పడే కొత్త సంఖ్యల మధ్య నిష్పత్తి 12 : 23 అందులో చిన్న సంఖ్య ఎంత?
జ: 33
13) 43.5 : 25 నిష్పత్తికి సమాన నిష్పత్తి ఏది?
జ: 4 : 1
14) ఒక కళాశాలలో బాలురు, బాలికల మధ్య నిష్పత్తి 8 : 5. 160 మంది బాలికలు ఉన్న ఆ కళాశాలలోని మొత్తం విద్యార్థులు ఎందరు?
జ: 416
15) ఒక త్రిభుజం భుజాల మధ్య నిష్పత్తి 12 : 13 : 14 దాని చుట్టుకొలత 104 సెం.మీ. అయితే దానిలో పొడవైన భుజం పొడవు ఎంత?
జ: 26cm
(16) రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 3 : 4 వాటి మధ్య క.సా.గు. 180 అందులో మొదటి సంఖ్య ఎంత?
జ: 45
17) రెండు సంఖ్యల మొత్తం 72. ఆ రెండు సంఖ్యల మధ్య ఉండకూడని నిష్పత్తి ఏది?
జ: 3 : 4
18) మూడు సంఖ్యల మధ్య నిష్పత్తి 2 : 3 : 4. వాటి వర్గాల మొత్తం 261. అందులో పెద్ద సంఖ్య ఎంత?
జ: 12
19) రవి ఆదాయం రూ. 1500. అందులో రూ. 10, రూ. 20, రూ. 50 నోట్ల మధ్య నిష్పత్తి 1 : 2 : 2. అందులో రూ. 10 నోట్లు ఎన్ని ఉన్నాయి?
జ: 10
20) 3 : 5 నిష్పత్తి వర్గ నిష్పత్తి ఏది?
జ: 9 : 25
21) ఒక కమిటీలో మొత్తం సభ్యులు 48. స్త్రీ, పురుషుల మధ్య నిష్పత్తి 1:3 ఆ కమిటీలోకి ఎంతమంది స్త్రీలు కొత్తగా చేరితే వారి మధ్య నిష్పత్తి 5:9 అవుతుంది?
జ: 8
22) 4,9 ల అనుపాత మధ్యపాత మధ్యమం లేదా మధ్య అనుపాతం ఎంత?
జ: 6
23) 60, 48, 30 ల నాలుగో అనుపాతం లేదా అను పాత చతుర్థం ఎంత?
జ: 24
24) 4, 42 ల మూడో అనుపాతం లేదా అనుపాతతృతీయ ఎంత?
జ: 441
25) 11:14 నిష్పత్తిలో పూర్వపదం 55 అయితే పరపదం ఎంత?
జ: 70
26) ఒక పాఠశాలలో 10% మంది బాలురున్నారు. అదే సంఖ్య ఉన్న విద్యార్థులలో 1/4వ వంతు బాలికలు ఉన్నారు. ఆ పాఠశాలలోని బాలురు, బాలికల మధ్య నిష్పత్తి ఎంత?
జ: 5:2
27) ఒక వ్యక్తి వద్ద కొన్ని కోళ్లు, ఆవులు ఉన్నాయి. తలకాయల సంఖ్య 50. వాటి కాళ్ళ సంఖ్య 142. అయితే అతడి వద్ద ఎన్ని ఆవులు ఉన్నాయి?
జ: 21
28) ఒక పాఠశాలలో బాలురు, బాలికలు మధ్య నిష్పత్తి 3:2 20% మంది బాలురు, 25% మంది బాలికలు స్కాలర్ షిప్ పొందారు. ఆ పాఠశాలలో మొత్తం స్కాలర్ షిప్ పొందనివారు ఎంత శాతం?
జ: 78
29) 8, 21, 13, 31లకు ఏ కనిష్ఠ సంఖ్యను కలిపితే అవి అనుపాతంలో ఉంటాయి?
జ: 5
30) 2 2.5, 2 0.5 ల మధ్య నిష్పత్తి ఎంత?
జ: 4:1
31) రూ. 120 ని A, B, C లు పంచుకున్నారు. A, B కంటే రూ. 20 ఎక్కువగా, C కంటే రూ. 20 తక్కువగా పంచుకున్నాడు. B వాటా ఎంత?
జ: రూ. 20
32) X, Yల వయసుల మధ్య నిష్పత్తి 3:1, 15 సంవత్సరల తర్వాత వయసుల మధ్య నిష్పత్తి 2:1 అయితే ప్రస్తుతం వారి వయసులు (సంవత్సరాల్లో) ఎంత?
జ: 45, 15
33) రూ. 700 లను A, Bలు 1/3:1/4 నిష్పత్తిలో పంచుకున్నారు. అయితే A వాటా ఎంత?
జ: రూ. 400
34) రెండు ధన సంఖ్యల మధ్య నిష్పత్తి 1:2 వాటి లబ్ధం 72 అయితే ఆ సంఖ్య మొత్తం ఎంత?
జ: 18
35) 13 మీ. పొడవున్న ఇనుప కడ్డీ బరువు 23. 4 కేజీలు అయితే 6 మీ. పొడవున్న ఇనుప కడ్డీ బరువు ఎంత?
జ: 10.8 Kg.
36) ఒక బాక్సులో రూ. 200 ఉన్నాయి. అందులో రూపాయి, 50 పైసలు, 25 పైసల నాణేల మధ్య నిష్పత్తి 3:4:5 అయితే 50 పైసల నాణేలు ఎన్ని ఉన్నాయి?
జ: 128