⊿ABC ఒక లంబకోణం త్రిభుజం,<B = 90o అయితే త్రికోణమితీయ నిష్పత్తులు వరుసగా
* పూరక కోణాల త్రికోణమితీయ నిష్పత్తుల మధ్య సంబంధం
:

మాదిరి సమస్యలు
1. ⊿ABC లో<B = 90o , AB = 3 సెం.మీ.,AC= 6 సెం.మీ. అయితే విలువ ఎంత?
1).30o 2) 45o 3) 60o 4)75o
సమాధానం: 1

సమాధానం: 2
3. cos1o. cos2o.... cos180o విలువ ఎంత?
1). 1 2). 0 3). 1 4). 2
సాధన: cos1o. cos2o.... cos180o
= cos1o. cos2o..... cos90o.... cos180o
= cos1o. cos2o.....( 0).... cos180o
= 0 (∵ cos90o=0)
సమాధానం: 2
6. అయితే B విలువ ఎంత?
1) 45o 2) 15o 3) 30o 4) 60o
సమాధానం: 2
7. భూమి నుంచి 60 మీ. ఎత్తులో ఎగురుతున్న ఒక గాలిపటం భూమికి క్షితిజ సమాంతరంగా 60o కోణం చేస్తోంది. అయితే ఆ గాలిపటాన్ని ఎగరవేసేందుకు ఉపయోగించిన దారం పొడవు ఎంత? (దారం వదులుగా లేదని భావించినప్పుడు)
సమాధానం: 1
8. ఒక వ్యక్తి భూమిపై A అనే బిందువు నుంచి టవర్‌పైభాగాన్ని చూసినప్పుడు ∝ ఊర్ధ్వకోణం ఏర్పడింది. ఆ బిందువు నుంచి టవర్ వైౖపు కొంత దూరం d నడవగా ఏర్పడిన ఊర్ధ్వకోణం


సమాధానం: 3
1