• facebook
  • whatsapp
  • telegram

జన్యుశాస్త్రం - ప్రాథమిక అంశాలు

1.‘జన్యుశాస్త్ర పితామహుడు’ ఎవరు?
Ans : గ్రిగర్ జాన్ మెండల్ 


2. ఏకసంకర సంకరీకరణ ప్రయోగంలో పరీక్షాసంకరణ జన్యురూప నిష్పత్తి ఎంత?
Ans : 1 : 1 


3. స్వచ్ఛ జనకతరంతో ఏకసంకర సంకరీకరణం చేస్తే రెండో తరం నీ2లో సమయుగ్మజ అంతర్గత లక్షణాన్ని చూపే మొక్కల సంభావ్యత ఎంత?
Ans : 1/4 


4. జన్యువు అనే పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
Ans : జాహన్‌సన్


5. కిందివాటిలో సమయుగ్మజ అంతర్గత లక్షణాన్ని సూచించే జన్యురూపకం ఏది?
ఎ)rryy       బి) RrYy         సి) RRYY         డి) rrYY
Ans : (rrYY)


 రచయిత: కొర్లాం సాయి వెంకటేష్

Posted Date : 03-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌