అభ్యాస ప్రశ్నలు
1. భారతదేశ చరిత్రకు సంబంధించి అబ్దుల్ హమీద్ లాహోరీ ఎవరు?
ఎ) అక్బర్ కాలంలో ఒక ప్రధాన సైన్యాధికారి
బి) షాజహాన్ పాలనాకాలపు అధికారిక చరిత్రకారుడు.
సి) ఔరంగజేబ్ కాలపు కులీనుడు, అతడి సన్నిహితుడు
డి) మహమ్మద్ షా పాలనా కాలపు రచయిత, కవి
3. దక్కన్ సుల్తానుల చరిత్ర తెలుసుకునేందుకు ప్రధాన ఆధారం ఏది?
ఎ) తబకత్ఎనాసిరి బి) ఫుతూహ్ఉస్సలాతిన్
సి) తారిఖ్ఎఫెరిష్తా డి) కితాబ్ఉల్రెహ్లా
4. అక్బర్ కాలంలో రామాయణాన్ని పర్షియన్ భాషలోకి అనువదించింది ఎవరు?
ఎ) అబుల్ ఫజల్ బి) అబ్దుల్ ఖాదర్ బదాయూనీ
సి) బీర్బల్ డి) పైజీ సర్హింది
5. హిందూ ఇస్లాం మతాల సారంగా పేర్కొనే ‘మజ్మాఉల్బహ్రెయిన్’ రచయిత ఎవరు?
ఎ) దారాషికో బి) సులేమాన్ షికో
సి) అబుల్ ఫజల్ డి) అమీర్ ఖుస్రూ
6. ‘తారిఖ్ఎముబారక్ షాహీ’ ఎవరి కాలపు రచన?
ఎ) ఖిల్జీలు బి) తుగ్లక్లు సి) లోడీలు డి) సయ్యద్లు
7. ‘తబకత్ఎనాసిరి’ రచయిత ఎవరు?
ఎ) మిన్హాజుస్ సిరాజ్ బి) నాసిరుద్దీన్ మహమ్మద్
సి) జియావుద్దీన్ బరౌనీ డి) అబ్బాస్ ఖాన్ షేర్వానీ
8. కిందివాటిలో మహమ్మద్ హషీం ఖాఫీఖాన్ రచన?
ఎ) ముంతఖాబ్ఉత్తవారిఖ్ బి) ముంతఖాబ్ఉల్లుబాబ్
సి) ఖులాసత్ఉత్తవారిఖ్ డి) షాజహాన్ నామా
సమాధానాలు: 1-బి; 2-ఎ; 3-సి; 4-బి; 5-ఎ; 6-డి; 7-ఎ; 8-బి.