• facebook
  • whatsapp
  • telegram

అసఫ్‌జాహీల కాలం - సాంఘిక పరిస్థితులు

మాదిరి ప్రశ్నలు

1. నిజాం నవాబు వెట్టిచాకిరీని నిషేధిస్తూ ఎప్పుడు ఫర్మానా జారీ చేశాడు?

1) 1921  2) 1923 3) 1925 4) 1927


2. కిందివారిలో ఎవరికి ఖిద్మతి ఇనాము భూములను ఇచ్చేవారు?

1) శివాలయ పూజారులు  2) విష్ణు ఆలయ పూజారులు

3) దేవదాసీలు          4) జోగినీలు


3. హైదరాబాద్‌ రాజ్యంలో ముస్లింల శాతం?

1) 8%  2) 10%  3) 11%  4) 13%


4. నిజాం రాజ్య కోశాగారంలో ప్రభుత్వ ఖర్చుతో ఏ దేవత పూజ చేసేవారు?

1) సరస్వతి   2) పార్వతి   3) దుర్గ   4) లక్ష్మి 


5. హైదరాబాద్‌ రాజ్యంలో ఏ సాంఘిక దురాచారం ఉండేది?

1) ఆడపాపలు  2) వీరగుళ్లు  3) వీరపూజ  4) వీరగళ్లు


6. హైదరాబాద్‌ రాజ్యంలో హిందూ ప్రజల శాతం?

1) 60%  2) 78%  3) 88%  4) 90%


7. ఏ అసఫ్‌జాహీ పాలకుడు వెట్టిచాకిరీని నిషేధిస్తూ ఫర్మానా జారీ చేశాడు?

1) మహబూబ్‌ అలీఖాన్‌  2) ఉస్మాన్‌ అలీఖాన్‌  

3) నాసిరుద్దౌలా        4) అప్జలుద్దౌలా  


8. వెట్టిచాకిరీ ఏ ప్రాంతంలో ఉండేది?

1) మరట్వాడ  2) కర్ణాటక  3) బీరారు  4) తెలంగాణ


9. తెలంగాణలో ఎన్ని రకాల వెట్టిచాకిరీలు ఉండేవి?

1) 1    2) 2    3) 3    4) 4


10. హైదరాబాద్‌ రాజ్యంలోని ఏ ప్రాంతంలో స్త్రీల పరిస్థితి దయనీయంగా ఉండేది?

1) మరట్వాడ  2) కన్నడ  3) తెలంగాణ 4) బీరారు


11. హైదరాబాద్‌ రాజ్యంలోని ఏ ప్రాంతంలో ఆడపాపలు అనే సాంఘిక దురాచారం ఉండేది?

1) కర్ణాటక  2) మరాఠ  3) దార్వాడ్‌  4) తెలంగాణ


సమాధానాలు

1-2; 2-1; 3-3; 4-4; 5-1; 6-3; 7-2; 8-4; 9-2; 10-3; 11-4.

Posted Date : 12-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌