5) అసఫ్‌జాహీ సామ్రాజ్య స్థాపన: నిజాం ఉల్‌ముల్క్ నుంచి మీర్ ఉస్మాన్ అలీఖాన్ వరకు - సాలార్‌జంగ్ సంస్కరణలు - సామాజిక వ్యవస్థ, సామాజిక పరిస్థితులు - జాగీర్‌దార్లు, దేశ్‌ముఖ్‌లు, దొరలు - వెట్టీ, భగేల వ్యవస్థ, అప్పటి స్త్రీల పరిస్థితులు. తెలంగాణలో సామాజిక - సాంస్కృతిక ఉద్యమాల ఆవిర్భావం - ఆర్యసమాజం, ఆంధ్ర మహాసభ. ఆంధ్ర మహిళా సభ, ఆది హిందూ ఉద్యమాలు, గ్రంథాలయ, సాంస్కృతిక ఉద్యమాలు. షెడ్యూల్డ్ తెగల, రైతుల తిరుగుబాట్లు. రాంజీగోండు, కొమరం భీమ్, తెలంగాణ రైతుల సాయుధ పోరాటాలు - పోలీసు/ సైనిక చర్య, నిజాం పాలన అంతం.

    నిజాం ఆంధ్ర మహాసభ సమావేశాలు - ఆంధ్ర సారస్వత పరిషత్తు
  • మౌలికాంశాలు
    నిజాం రాజ్యంలో  మహిళల అభివృద్ధి (వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభను చాటిన స్త్రీలు)
  • మౌలికాంశాలు
 

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌