మాదిరి ప్రశ్నలు
1. అసఫ్‌జాహీ రాజ్యాన్ని స్థాపించినవారు?
1) నాజర్‌జంగ్ 2) ముజఫర్‌జంగ్ 3) సలాబత్‌జంగ్ 4) నిజాం-ఉల్-ముల్క్
2. బ్రిటిష్ వారితో సైన్యసహకార ఒప్పందం చేసుకున్న మొదటి భారత పాలకుడు ఎవరు?
1) పీష్వా బాజీరావు 2) టిప్పుసుల్తాన్ 3) నిజాం అలీఖాన్ 4) అలీవర్ధిఖాన్
3. మీర్ ఆలం తటాకాన్ని ఎప్పుడు నిర్మించారు?
1) 1801 2) 1802 3) 1804 4) 1806
4. నిజాం సైన్యంలో చేరిన మొదటి బ్రిటిష్ పౌరుడు ఎవరు?
1) హెన్రీ 2) పీటర్ 3) విలియం పామర్ 4) సామ్యూల్
5. ఫిరంగులను తయారు చేయడానికి గన్‌ఫౌండ్రీని స్థాపించినవారు?
1) వేర్స్ 2) రేమండ్ 3) పీటర్ 4) రస్సెల్
6. నిజాం కళాశాలను ఎప్పుడు స్థాపించారు?
1) 1976 2) 1887 3) 1884 4) 1892
7. అసఫియా స్టేట్ గ్రంథాలయాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1891 2) 1893 3) 1894 4) 1897
8. హైదరాబాద్‌ను దర్శించిన భారత మొదటి గవర్నర్ జనరల్ ఎవరు?
1) హేస్టింగ్స్ 2) వెలస్లీ 3) కారన్‌వాలీస్ 4) రిప్పన్
9. పర్షియన్ భాష స్థానంలో ఉర్దూను అధికార భాషగా చేసిన వారు?
1) నిజాం అలీఖాన్ 2) ఉస్మాన్ అలీఖాన్ 3) మహబూబ్ అలీఖాన్ 4) సికిందర్ జా
సమాధానాలు
1-4, 2-3, 3-4, 4-3, 5-2, 6-2, 7-1, 8-4, 9-3.