• facebook
  • whatsapp
  • telegram

అసఫ్‌జాహీలు

మాదిరి ప్రశ్నలు


1. అసఫ్‌జాహీ రాజ్యాన్ని స్థాపించినవారు? 

1) నాజర్‌జంగ్‌   2) ముజఫర్‌జంగ్‌  3) సలాబత్‌జంగ్‌   4) నిజాం-ఉల్‌-ముల్క్‌ 


2. బ్రిటిష్‌ వారితో సైన్యసహకార ఒప్పందం చేసుకున్న మొదటి భారత పాలకుడు ఎవరు? 

1) పీష్వా బాజీరావు  2) టిప్పుసుల్తాన్‌ 3) నిజాం అలీఖాన్‌ 4) అలీవర్ధిఖాన్‌ 


3. మీర్‌ ఆలం తటాకాన్ని ఎప్పుడు నిర్మించారు? 

1) 1801  2) 1802  3) 1804   4) 1806 


4. నిజాం సైన్యంలో చేరిన మొదటి బ్రిటిష్‌ పౌరుడు ఎవరు? 

1) హెన్రీ   2) పీటర్‌    3) విలియం పామర్‌   4) సామ్యూల్‌ 


5. ఫిరంగులను తయారు చేయడానికి గన్‌ఫౌండ్రీని స్థాపించినవారు? 

1) వేర్స్‌   2) రేమండ్‌   3) పీటర్‌   4) రస్సెల్‌ 


6. నిజాం కళాశాలను ఎప్పుడు స్థాపించారు?  

1) 1976  2) 1887  3) 1884  4) 1892 


7. అసఫియా స్టేట్‌ గ్రంథాలయాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?  

1) 1891   2) 1893   3) 1894   4) 1897 


8. హైదరాబాద్‌ను దర్శించిన భారత మొదటి గవర్నర్‌ జనరల్‌ ఎవరు? 

1) హేస్టింగ్స్‌   2) వెలస్లీ  3) కారన్‌వాలీస్‌   4) రిప్పన్‌ 


9. పర్షియన్‌ భాష స్థానంలో ఉర్దూను అధికార భాషగా చేసిన వారు? 

1) నిజాం అలీఖాన్‌  2) ఉస్మాన్‌ అలీఖాన్‌  3) మహబూబ్‌ అలీఖాన్‌  4) సికిందర్‌ జా

 

సమాధానాలు 

1-4, 2-3, 3-4, 4-3, 5-2, 6-2, 7-1, 8-4, 9-3.


 

Posted Date : 24-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌