అభ్యాస ప్రశ్నలు
1. హైదరాబాద్ రాజ్యంలో ‘జిలాబందీ’ పద్ధతిని సాలార్జంగ్ ఎప్పుడు ప్రవేశపెట్టాడు?
ఎ) 1870 బి) 1865 సి) 1868 డి) 1857
2. హాలి సిక్కా రూపాయిని ప్రవేశపెట్టింది?
ఎ) భజన్‌లాల్ బి) చందూలాల్ సి) సాలార్జంగ్ డి) లాయక్ అలీ
3. ఫౌజుదారీ అదాలత్ అంటే...?
ఎ) సివిల్ కోర్టు బి) ముస్లిం చట్టాల అమలు కోర్టు
సి) హైకోర్టు డి) క్రిమినల్ కోర్టు
4. క్రీ.శ.1870లో హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ కళాశాలను ఎవరు ఏర్పాటు చేశారు?
ఎ) నిజాం అలీఖాన్ బి) సాలార్జంగ్ సి) చందూలాల్ డి) నిజాం ఉల్‌ముల్క్
5. నిజాం కళాశాల ఎప్పుడు ఏర్పాటైంది?
ఎ) 1887 బి) 1889 సి) 1890 డి)1897
6. అలీఘర్‌లో విద్యాసంస్థల ఏర్పాటుకు సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్‌కు ఆర్థిక సహాయం చేసిన హైదరాబాద్ రాజ్య దివాన్ ఎవరు?
ఎ) సాలార్జంగ్ బి) చత్తేరి నవాబ్ సి) చందులాల్ డి) లాయక్ అలీ
7. సాలార్జంగ్ రాజకుటుంబ పిల్లల కోసం ఏర్పాటు చేసిన విద్యాసంస్థ ఏది?
ఎ) మదరసా-ఎ-ఐజా బి) చాదర్‌ఘాట్ హై స్కూల్
సి) అసఫియా స్కూల్ డి) మదరసా -ఎ-అలియా
8. నిజాం కళాశాల మొదటి ప్రిన్సిపాల్ ఎవరు?
ఎ) డేవిడ్ సన్ బి) హెన్రీ పీటర్
సి) అఘోరనాథ్ చటోపాధ్యాయ డి) ముల్లా అబ్దుల్ ఖయ్యూం
9. 1857 తిరుగుబాటు సమయంలో హైదరాబాద్‌లో బ్రిటిష్ రెసిడెన్సీపై తిరుగుబాటు చేసిన వ్యక్తి ఎవరు?
ఎ) తుర్రెబాజ్ ఖాన్ బి) చీదాఖాన్ సి) అమీర్ ఖాన్ డి) మీర్‌పైదా అలీ
జవాబులు: 1-బి; 2-సి; 3-డి; 4-బి; 5-ఎ; 6-ఎ; 7-ఎ; 8-సి; 9-ఎ.