• facebook
  • whatsapp
  • telegram

సాలార్‌జంగ్‌

అభ్యాస ప్రశ్నలు

1. హైదరాబాద్‌ రాజ్యంలో ‘జిలాబందీ’ పద్ధతిని సాలార్‌జంగ్‌ ఎప్పుడు ప్రవేశపెట్టాడు?

 ఎ) 1870         బి) 1865         సి) 1868        డి) 1857


2. హాలి సిక్కా రూపాయిని ప్రవేశపెట్టింది?

ఎ) భజన్‌లాల్‌        బి) చందూలాల్‌        సి) సాలార్‌జంగ్‌        డి) లాయక్‌ అలీ


3. ఫౌజుదారీ అదాలత్‌ అంటే...?

ఎ) సివిల్‌ కోర్టు        బి) ముస్లిం చట్టాల అమలు కోర్టు
సి) హైకోర్టు         డి) క్రిమినల్‌ కోర్టు


4. క్రీ.శ.1870లో హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ కళాశాలను ఎవరు ఏర్పాటు చేశారు?

ఎ) నిజాం అలీఖాన్‌       బి) సాలార్‌జంగ్‌        సి) చందూలాల్‌        డి) నిజాం ఉల్‌ముల్క్‌


5. నిజాం కళాశాల ఎప్పుడు ఏర్పాటైంది?

ఎ) 1887          బి) 1889           సి) 1890          డి)1897


6. అలీఘర్‌లో విద్యాసంస్థల ఏర్పాటుకు సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ఖాన్‌కు ఆర్థిక సహాయం చేసిన హైదరాబాద్‌ రాజ్య దివాన్‌ ఎవరు?

ఎ) సాలార్‌జంగ్‌        బి) చత్తేరి నవాబ్       సి) చందులాల్‌         డి) లాయక్‌ అలీ


7.  సాలార్‌జంగ్‌ రాజకుటుంబ పిల్లల కోసం ఏర్పాటు చేసిన విద్యాసంస్థ ఏది?

ఎ) మదరసా-ఎ-ఐజా         బి) చాదర్‌ఘాట్‌ హై స్కూల్‌
సి) అసఫియా స్కూల్‌         డి) మదరసా -ఎ-అలియా


8. నిజాం కళాశాల మొదటి ప్రిన్సిపాల్‌ ఎవరు?

ఎ) డేవిడ్‌ సన్‌         బి) హెన్రీ పీటర్‌ 
సి) అఘోరనాథ్‌ చటోపాధ్యాయ     డి) ముల్లా అబ్దుల్‌ ఖయ్యూం


9. 1857 తిరుగుబాటు సమయంలో హైదరాబాద్‌లో బ్రిటిష్‌ రెసిడెన్సీపై తిరుగుబాటు చేసిన వ్యక్తి ఎవరు?

ఎ) తుర్రెబాజ్‌ ఖాన్‌       బి) చీదాఖాన్‌       సి) అమీర్‌ ఖాన్‌         డి) మీర్‌పైదా అలీ 


జవాబులు: 1-బి; 2-సి; 3-డి; 4-బి; 5-ఎ; 6-ఎ; 7-ఎ; 8-సి; 9-ఎ.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948 - 70)

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌