Post your question

 

    Asked By: Parashuram

    Ans:

    టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 పోస్ట్‌ కోడ్‌ నంబర్‌ 8కి ఎంఎస్‌డబ్ల్యూ రూరల్‌ డెవలప్‌మెంట్‌ స్పెషలైజేషన్‌ చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

    Asked By: prasanth

    Ans:

    మీ స్కూల్‌ నుంచి రెండు, మూడు తరగతులకు సంబంధించి చదివిన సంవత్సరాలను సరిచేసి మరొకసారి స్టడీ సర్టిఫికెట్‌ను తీసుకోండి. ఓటీఆర్‌లో సరి చేసిన సంవత్సరాలను నింపండి.  

    Asked By: దుర్గాప్రసన్న

    Ans:

    నోటిఫికేషన్‌ విడుదలయ్యే సమయానికి ఇంటర్‌ పరీక్ష ఉత్తీర్ణులైన సర్టిఫికెట్‌ మీ చేతిలో ఉంటే తప్పకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.

    Asked By: ఒక అభ్యర్థి

    Ans:

    తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిబంధనల ప్రకారం మీరు పరీక్షల ఓఎంఆర్‌ షీట్‌లో నీలం (బ్లూ)/ నలుపు (బ్లాక్‌) రంగుల్లో రాసే బాల్‌పాయింట్‌ పెన్ను మాత్రమే ఉపయోగించాలి.