• facebook
  • whatsapp
  • telegram

‌ఆప్టిట్యూడ్‌లో అద‌ర‌గొడుదాం!

‌ఆప్టిట్యూడ్, న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీలో సాధ‌న చేస్తే మంచి మార్కుల‌తో అద‌ర‌గొట్టొచ్చు. ‌ఆప్టిట్యూడ్, న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ విభాగం నుంచి అన్ని పరీక్షలలోనూ ప్రశ్నల సంఖ్యలో తప్ప ప్రశ్నలు వచ్చే టాపిక్స్‌లో పెద్దగా మార్పు ఉండటం లేదు. సింప్లిఫికేషన్స్‌(అసిస్టెంట్స్‌పరీక్షలో దాదాపు 15 ప్రశ్నలు దీని నుంచి ఉంటాయి) నంబర్‌సిరీస్‌(5), క్వాడ్రాటిక్‌ఈక్వేషన్స్‌(5), డేటా సఫిషియన్సీ (5), డేటా ఇంటర్‌ప్రిటేషన్‌(10-15), అరిథ్‌మెటిక్‌ప్రశ్నలు (10) తప్పనిసరి. ఇవి బాగా సాధించగలగాలి. సమయం తక్కువ ఉంటుంది కాబట్టి వీటిని వేగంగా సాధించేలా షార్ట్‌కట్‌పద్ధతులు, సింప్లిఫికేషన్స్‌వేగంగా చేయడానికి స్పీడ్‌మేథ్స్‌/ వేదగణితం పద్ధతులు బాగా ఉపయోగపడతాయి. వీటికి చాలా ఎక్కువ సాధన అవసరం.

Posted Date : 10-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌