• facebook
  • whatsapp
  • telegram

అర్హ‌త‌లు ఇవే!

గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగం సంపాధించాల‌నే క‌ల‌ను నెర‌వేర్చుకోవ‌డానికి నిరుద్యోగ యువ‌త ఎంతో శ్ర‌మిస్తుంది. దానికి అనుగుణంగా ప్రిప‌రేష‌న్ మొద‌లు ప్రారంభిస్తారు. అంత‌కుముందు వారికి కొన్ని అర్హ‌త‌లు ఉండాల్సిందే.

ఆఫీస్ అసిస్టెంట్: ఏదైనా డిగ్రీ కనీస అర్హత. ఏ ప్రాంతానికి దరఖాస్తు చేసే అక్కడి స్థానిక భాష పై పట్టు ఉండాలి.
ఆఫీసర్ స్కేల్ - 1: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ. అగ్రికల్చర్, హార్టీ కల్చర్, ఫారెస్ట్రీ తదితర విభాగాల్లో డిగ్రీ చేసిన వారికి ప్రాధాన్యం. స్థానిక భాష తెలిసి ఉండాలి.
స్కేల్‌1 ఆఫీసర్‌(అసిస్టెంట్‌మేనేజర్‌)గా చేరిన అభ్యర్థి మేనేజర్‌, సీనియర్‌మేనేజర్‌, చీఫ్‌మేనేజర్‌/రీజనల్‌మేనేజర్‌, జనరల్‌మేనేజర్‌స్థాయి వరకు ఆపై ఛైర్మన్‌/మేనేజింగ్‌డైరెక్టర్‌స్థాయి వరకు చేరుకోవచ్చు. అసిస్టెంట్‌గా జాయిన్‌అయిన అభ్యర్థులు చీఫ్‌మేనేజర్‌, జనరల్‌మేనేజర్‌స్థాయిల వరకు చేరుకోవచ్చు.
స్కేల్ -2, 3 ఆఫీసర్ ఉద్యోగాకు డిగ్రీతోపాటు కొన్ని అదనపు అర్హతలు, అనుభవం అవసరం.

Posted Date : 10-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌