అభ్యర్థుల సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఉద్దేశించిన విభాగమే రీజనింగ్. విద్యార్థి దశలో ఏ స్థాయిలోనూ ఈ విభాగంతో పరిచయం ఉండదు. కాబట్టి ప్రాథమికస్థాయి నుంచి సన్నద్ధత సాగించాలి. ముందుగా 1- 30 వరకూ వర్గాలు, 1- 15 వరకు ఘనాలు, ప్రాథమిక స్థాయిలోని గణితంపై కొంత పట్టుండాలి.
‣ నాన్ వెర్బల్ రీజనింగ్‌లో బొమ్మలపై ప్రశ్నలుంటాయి. ఇందులో శ్రేణులు, భిన్న పరీక్ష, ఇచ్చిన బొమ్మలో అంతర్లీనంగా ఎన్ని త్రిభుజాలు/ చతురస్రాలు/ దీర్ఘచతురస్రాలున్నాయి వంటి ప్రశ్నలు అడగవచ్చు. వీటితోపాటు పాచికలు, మిర్రర్ ఇమేజ్, అనాలజీ చూసుకుంటే సరిపోతుంది.
‣ వెర్బల్ రీజనింగ్‌లో సామాజికంగా మనం గమనించే రక్తసంబంధాలపై ప్రశ్నలుంటాయి. శ్రేణుల్లో పెరిగేవీ, తగ్గేవీ, మధ్యలో సరి, బేసి వర్గాలు, ఘనాలు, భేదాలు మొదలైనవి ఉంటాయి. లెటర్ సిరీస్‌లో రాణించాలంటే ఇంగ్లిష్ అక్షర క్రమంలోని అక్షరాల స్థానాలను ముందు నుంచి వెనక్కు.. వెనుక నుంచి ముందుకూ ఠక్కున గుర్తుపట్టేలా అభ్యాసం చేయాలి.
‣ అనాలజీ, వర్గీకరణ (క్లాసిఫికేషన్), కోడింగ్- డీకోడింగ్, లాజికల్ వెన్ బొమ్మలు, సీటింగ్ అరేంజ్మెంట్లు, తప్పిపోయిన సంఖ్యను గుర్తించడం వంటి వాటిపై అవగాహన ఏర్పరచుకుని సాధన చేయాలి. వీటి కోసం పాత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి.
‣ రీజనింగ్ కోసం ఆర్ఎస్ అగర్వాల్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్, లూసెంట్స్, టాటా మెక్‌గ్రాహిల్స్ పుస్తకాలు చదివితే ఉపయోగం.
సామర్థ్య పరీక్షకే రీజనింగ్
Posted Date : 07-02-2021
ప్రత్యేక కథనాలు
- ఇవి చదవాల్సిందే!
- సబ్జెక్టులపై పట్టు సాధిస్తే విజయం
- లోకోపైలట్ల ఎంపిక విధానం
- చదివేద్దాం ఇలా!
- రైల్వే కొలువులకు.. మీరు సిద్ధమేనా?
Previous Papers
- RRB Secunderabad - 2016
- RRB Secunderabad - 2016
- RRB Assistant (PT) - 2016
- RRB Officer (PT) - 2016
- RRB Secunderabad - 2016
విద్యా ఉద్యోగ సమాచారం
- Army Ordnance Corps: ఆర్మీ ఆర్డ్‌నెన్స్ కార్ప్స్లో 1,793 ట్రేడ్స్‌మ్యాన్, ఫైర్‌మ్యాన్ పోస్టులు
- ఆర్మీ అగ్నివీరుల నియామకాల్లో కీలక మార్పు
- Latest Current Affairs: 03-02-2023 Current Affairs (English)
- Latest Current Affairs: 03-02-2023 కరెంట్ అఫైర్స్ (తెలుగు)
- TSPSC Group-4: సరైన వ్యూహంతో.. సాధ్యమే విజయం!
- Latest News: 04-02-2023 తాజా విద్యా ఉద్యోగ సమాచారం
Model Papers
- RRB Group - D - 2
- RRB Non Technical - 3
- RRB Non Technical - 2
- RRB Group - C / D -
- RRB Non Technical - 1