అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు మొదటి స్థాయిలో రాత పరీక్ష, ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రెండో స్థాయిలో ఆప్టిట్యూడ్ పరీక్ష నిర్వహిస్తారు. మూడో దశలో A-1 మెడికల్ పరీక్ష నిర్వహిస్తారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు B-1/C-1 మెడికల్ పరీక్ష ఉంటుంది.
రాత పరీక్ష: అసిస్టెంట్ లోకోపైలట్, టెక్నీషియన్ పోస్టులకు ఉమ్మడి రాతపరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పరీక్షలో 100 లేదా 120 ప్రశ్నలుంటాయి. ప్రతి తప్పు సమాధానానికీ 1/3 వంతు మార్కు కోత విధిస్తారు. ప్రశ్నపత్రంలో టెక్నికల్, నాన్ టెక్నికల్ ప్రశ్నలు సమంగా ఉంటాయి.
పదోన్నతులు: రాబోయే కాలంలో పదవీ విరమణలు ఎక్కువగా ఉండటం వల్ల కొత్తగా ఈ పోస్టుల్లో చేరినవారు త్వరగా పదోన్నతులు పొందే అవకాశాలున్నాయి. అసిస్టెంట్ లోకో పైలట్‌గా చేరిన అభ్యర్థే తరువాత సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్, లోకో పైలట్, సీనియర్ లోకో పైలట్‌గా పదోన్నతి పొందుతారు.లోకో పైలట్లు ప్రతిభ ఆధారంగా లోకో ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశాలుంటాయి. టెక్నీషియన్ గ్రేడ్-3 భర్తీ అయిన అభ్యర్థులకు తరువాత స్థాయిలో గ్రేడ్-II, గ్రేడ్-I, సీనియర్ టెక్నీషియన్లుగా పదోన్నతులుంటాయి.
లోకోపైలట్‌ల ఎంపిక విధానం
Posted Date : 07-02-2021
ప్రత్యేక కథనాలు
- ఇవి చదవాల్సిందే!
- సబ్జెక్టులపై పట్టు సాధిస్తే విజయం
- సామర్థ్య పరీక్షకే రీజనింగ్
- చదివేద్దాం ఇలా!
- రైల్వే కొలువులకు.. మీరు సిద్ధమేనా?
Previous Papers
- RRB Secunderabad - 2016
- RRB Secunderabad - 2016
- RRB Assistant (PT) - 2016
- RRB Officer (PT) - 2016
- RRB Secunderabad - 2016
విద్యా ఉద్యోగ సమాచారం
- Latest Current Affairs: 31-05-2023 కరెంట్ అఫైర్స్ (తెలుగు)
- Latest Govt Jobs: తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు
- IBPS: 8,000కుపైగా ఉద్యోగాల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్
- Latest News: 01-06-2023 తాజా విద్యా ఉద్యోగ సమాచారం
- AP Polytechnic Admissions: పాలిటెక్నిక్ వెబ్ కౌన్సెలింగ్ వాయిదా
- Gurukul Exams: సెప్టెంబరులోగా ‘గురుకుల’ రాతపరీక్షలు!
Model Papers
- RRB Group - D - 2
- RRB Non Technical - 3
- RRB Non Technical - 2
- RRB Group - C / D -
- RRB Non Technical - 1