అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు మొదటి స్థాయిలో రాత పరీక్ష, ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రెండో స్థాయిలో ఆప్టిట్యూడ్ పరీక్ష నిర్వహిస్తారు. మూడో దశలో A-1 మెడికల్ పరీక్ష నిర్వహిస్తారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు B-1/C-1 మెడికల్ పరీక్ష ఉంటుంది.
రాత పరీక్ష: అసిస్టెంట్ లోకోపైలట్, టెక్నీషియన్ పోస్టులకు ఉమ్మడి రాతపరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పరీక్షలో 100 లేదా 120 ప్రశ్నలుంటాయి. ప్రతి తప్పు సమాధానానికీ 1/3 వంతు మార్కు కోత విధిస్తారు. ప్రశ్నపత్రంలో టెక్నికల్, నాన్ టెక్నికల్ ప్రశ్నలు సమంగా ఉంటాయి.
పదోన్నతులు: రాబోయే కాలంలో పదవీ విరమణలు ఎక్కువగా ఉండటం వల్ల కొత్తగా ఈ పోస్టుల్లో చేరినవారు త్వరగా పదోన్నతులు పొందే అవకాశాలున్నాయి. అసిస్టెంట్ లోకో పైలట్‌గా చేరిన అభ్యర్థే తరువాత సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్, లోకో పైలట్, సీనియర్ లోకో పైలట్‌గా పదోన్నతి పొందుతారు.లోకో పైలట్లు ప్రతిభ ఆధారంగా లోకో ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించే అవకాశాలుంటాయి. టెక్నీషియన్ గ్రేడ్-3 భర్తీ అయిన అభ్యర్థులకు తరువాత స్థాయిలో గ్రేడ్-II, గ్రేడ్-I, సీనియర్ టెక్నీషియన్లుగా పదోన్నతులుంటాయి.
లోకోపైలట్ల ఎంపిక విధానం
Posted Date : 03-02-2021
ప్రత్యేక కథనాలు
- సబ్జెక్టులపై పట్టు సాధిస్తే విజయం
- సామర్థ్య పరీక్షకే రీజనింగ్
- చదివేద్దాం ఇలా!
- పదో తరగతితో ప్రభుత్వ ఉద్యోగం
- సన్నద్ధతకు సూత్రాలు
పాత ప్రశ్నపత్రాలు
- సికింద్రాబాద్ జూనియర్ సెక్షన్ ఇంజినీర్ పేపర్ -
- సికింద్రాబాద్ జూనియర్ సెక్షన్ ఇంజినీర్ పేపర్ -
- సికింద్రాబాద్ జూనియర్ సెక్షన్ ఇంజినీర్ పేపర్ -
- సికింద్రాబాద్ సీనియర్ సెక్షన్ ఇంజినీర్(రెడ్) - 2014
- అసిస్టెంట్ లోకో పైలట్ (పట్నా) - 2012
విద్యా ఉద్యోగ సమాచారం
- AP TET Syllabus: ఏపీ టెట్ సిలబస్‌పై అపోహలొద్దు
- Medical Seats: సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లపై విచారణ వాయిదా
- Paper leaks: ‘నీట్’ నిందితులను కఠినంగా శిక్షిస్తాం
- NEET PG Exam: పరీక్షకు 2 గంటల ముందు ప్రశ్నపత్రం సిద్ధం!
- SSC JE Vacancy: భారీగా పెరిగిన జూనియర్ ఇంజినీర్ పోస్టులు
- TG RGUKT IIIT: జులై 4, 5 తేదీల్లో ట్రిపుల్ఐటీ ధ్రువపత్రాల పరిశీలన
నమూనా ప్రశ్నపత్రాలు
- ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకోపైలెట్ - 3 2014
- ఆర్ఆర్బీ గ్రూపు (డి) - 2 2018
- ఆర్ఆర్బీ గ్రూపు (సి/డి) - 1 2018
- ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకోపైలెట్ - 1 2014
- ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకోపైలెట్ - 2 2014