ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు గత ఏడాదిలో నిర్వహించిన మాదిరిగానే ఉన్నాయి. రాత పరీక్ష ముందు శిక్షణ (ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్) అవకాశం ఉండకపోవచ్చు. ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ తదితరులకు పరీక్షకు ముందు ఐబీపీఎస్ నిర్వహించే ఉచిత శిక్షణ కార్యక్రమం కొవిడ్ కారణంగా ఉత్పన్నమైన భద్రతా కారణాల వల్ల ఈసారి నిర్వహించే అవకాశాలు తక్కువ.
పరీక్ష విధానం | |||
ప్రిలిమ్స్ | |||
అంశం | ప్రశ్నలు | మార్కులు | వ్యవధి |
ఇంగ్లిష్ లాంగ్వేజ్ | 30 | 30 | 20 ని।।లు |
న్యూమరికల్ ఎబిలిటీ | 35 | 35 | 20 ని।।లు |
రీజనింగ్ ఎబిలిటీ | 35 | 35 | 20 ని।।లు |
మొత్తం | 100 | 100 | గంట |
మెయిన్స్ | |||
అంశం | ప్రశ్నలు | మార్కులు | వ్యవధి |
జనరల్/ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ | 50 | 50 | 35 ని।।లు |
జనరల్ ఇంగ్లిష్ | 40 | 40 | 35 ని।।లు |
రీజనింగ్ ఎబిలిటీ,కంప్యూటర్ ఆప్టిట్యూడ్ | 50 | 60 | 45 ని।।లు |
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 50 | 50 | 45 ని।।లు |
మొత్తం | 190 | 200 | 160ని।।లు |