• facebook
  • whatsapp
  • telegram

పదోన్నతుల క్రమం ఇదే!

 బ్యాంకుల్లో పీవోలుగా ఎన్నికైన అభ్యర్థులు రెండు సంవత్సరాల ప్రొబేషనరీ పీరియడ్‌ తరువాత నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది. అప్పుడే వారు స్కేల్‌-1 ఆఫీసరుగా నియమితులవుతారు. అయితే ఈ పరీక్షలో అత్యున్నత ప్రతిభ చూపిన అభ్యర్థులు నేరుగా స్కేల్‌-2 ఆఫీసర్లుగా నియమితులయ్యే అవకాశం ఎస్‌బీఐ కల్పిస్తోంది. బ్యాంకు ఉద్యోగాల్లో ప‌దోన్న‌తుల క్ర‌మం ఇలా ఉంది.

ఎస్‌బీఐలో పదోన్నతుల క్రమం

* ప్రొబేషనరీ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ మేనేజర్‌ (స్కేల్‌-1 - జేఎమ్‌జీఎస్‌)
* డిప్యూటీ మేనేజర్‌ (స్కేల్‌-2 - ఎమ్‌ఎమ్‌జీఎస్‌)
* మేనేజర్‌ (స్కేల్‌-3 - ఎమ్‌ఎమ్‌జీఎస్‌)
* చీఫ్‌ మేనేజర్‌ (స్కేల్‌-4 - ఎస్‌ఎమ్‌జీఎస్‌)
* అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ (స్కేల్‌-5 - ఎస్‌ఎమ్‌జీఎస్‌)
* డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (స్కేల్‌-6 - ఎస్‌ఎమ్‌జీఎస్‌)
* జనరల్‌ మేనేజర్‌ (స్కేల్‌-7 - టీఈజీఎస్‌)
* చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌
* డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌
* మేనేజింగ్‌ డైరెక్టర్‌
* ఛైర్మన్‌

Posted Date : 09-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌