జనరల్ అవేర్‌నెస్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే సీజీెల్ పరీక్షల్లో జనరల్ అవేర్ నెస్ విభాగానికి ప్ర త్యేక అధ్యయనం అవసరం ఉండదు. సాధారణ పరిజ్ఞానంతో సమాధానాలు గుర్తింవచ్చు. వివిధ అంశాలపై ఈ విభాగంలో ప్రశ్నలు వస్తాయి. దీనికి 25 మార్కులు కేటాయించారు. తమ చుట్టూ ఉన్న పరిస్థితుల పట్ల పరీక్షార్థులు ఎలాంటి అవగాహన కలిగి ఉన్నారో పరిశీలిస్తారు. అక్షరాస్యుడైన అభ్యర్థి నిత్యజీవితంలో ఎదురయ్యే అనేక అంశాలపై ఏవిధమైన శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉన్నారో కనుక్కునే ప్రయత్నం చేస్తారు. వీటితోపాటు మనదేశం, మన చుట్టుపక్కల దేశాల్లో జరిగే ముఖ్యమైన సంఘటనలు, స్పోర్ట్స్, చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ, ఆర్థిక పరిస్థితులు, జనరల్ పాలిటీ, రాజ్యాంగం, తాజా పరిశోధనల గురించి అధ్యయనం చేయాలి. రోజూ దినపత్రికలను చదివి నోట్స్ రాసుకోవడం ద్వారా ఇరవై ప్రశ్నల వరకు సమాధానాలు గుర్తించవచ్చు.
సాధారణ పరిజ్ఞానం చాలు
Posted Date : 06-02-2021
ప్రత్యేక కథనాలు
- ‘పది’తో 1558 కేంద్ర కొలువుల భర్తీ
- పది పాసయ్యారా.. ఇదిగో మీకే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం
- కేంద్ర కొలువులకు సిద్ధమా?
- టెన్త్‌తో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం
- టెన్త్ పాసయ్యారా..? ఇదుగో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం !
పాత ప్రశ్నపత్రాలు
- ఎస్ఎస్సీ సీజీఎల్ (టైర్-I) - 2016
- ఎస్ఎస్సీ సీజీఎల్ (టైర్-I) - 2016
- ఎస్ఎస్సీ ఎంటీఎస్ (నాన్-టెక్నికల్) - 2017
- ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ (10+2) - 2015
- ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ (10+2) - 2015
విద్యా ఉద్యోగ సమాచారం
- GDS Result: తెలంగాణ జీడీఎస్ జులై 2023 ఫలితాలు విడుదల
- Latest Govt Jobs: తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు
- Latest News: 29-09-2023 తాజా విద్యా ఉద్యోగ సమాచారం
- Merit List: విద్యా రిసోర్సు పర్సన్స్ మెరిట్ జాబితా విడుదల
- TS TET: టెట్ ఉత్తీర్ణతలో గద్వాల ప్రథమస్థానం
- Medical Seats: వైద్య కళాశాలల్లో మిగులు సీట్లన్నీ భర్తీ
నమూనా ప్రశ్నపత్రాలు
- ఎస్ఎస్సీ మల్టీటాస్కింగ్ స్టాఫ్(టైర్) - 1 2019
- ఎస్ఎస్సీ మల్టీటాస్కింగ్ స్టాఫ్ - 5 2017
- ఎస్ఎస్సీ మల్టీటాస్కింగ్ స్టాఫ్ - 4 2017
- ఎస్ఎస్సీ మల్టీటాస్కింగ్ స్టాఫ్(టైర్) - 2 2019
- ఎస్ఎస్సీ మల్టీటాస్కింగ్ స్టాఫ్ - 1 2017