జనరల్ ఇంటలిజెన్స్ అండ్ రీజనింగ్
సీజీఎల్ పరీక్షలో ఇచ్చే జనరల్ ఇంటలిజెన్స్ అండ్ రీజనింగ్ ప్రశ్నలు అభ్యర్థిలోని సాధారణ తార్కిక, విశ్లేషణాత్మక పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి. క్లాసిఫికేషన్, అనాలజీ, సిరీస్‌ల నుంచి కనీసం 3 నుంచి 4 ప్రశ్నలు వస్తున్నాయి. ఆరు ప్రశ్నల వరకు నాన్-వెర్బల్ నుంచి ఇస్తారు. ఇందులో మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, పేపర్ కటింగ్స్ తదితరాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. క్రిటికల్ రీజనింగ్‌లోని డెసిషన్ మేకింగ్, సిలాజిజమ్, కోర్స్ ఆఫ్ యాక్షన్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పోలికలు, భేదాలు, ప్రాబ్లమ్ సాల్వింగ్, రిలేషన్‌షిప్‌లు, అరిథ్‌మెటికల్ నంబర్ సిరీస్ మొదలైన అంశాలను అభ్యర్థులు సాధన చేయాలి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలించి పలు రకాల ప్రశ్నల నమూనాలను తెలుసుకోవాలి. వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి.
తార్కిక పరిజ్ఞానానికి పరీక్ష
Posted Date : 06-02-2021
ప్రత్యేక కథనాలు
- ఇంటర్‌తో కేంద్ర కొలువులు
- కేంద్ర సంస్థల్లో స్టెనోలు!
- మూడంచెల్లో పరీక్ష
- వంద శాతం మార్కులు ఖాయం
- స్టెనోగ్రాఫర్ సిలబస్ విశ్లేషణ
పాత ప్రశ్నపత్రాలు
- ఎస్ఎస్సీ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 'సీ' & 'డీ'
- ఎస్ఎస్సీ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 'సీ' & 'డీ'
- ఎస్ఎస్సీ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 'సీ' & 'డీ'
- ఎస్ఎస్సీ సీజీఎల్ (టైర్-I) - 2016
- ఎస్ఎస్సీ సీజీఎల్ (టైర్-I) - 2016
విద్యా ఉద్యోగ సమాచారం
- Latest Current Affairs: 01-10-2023 Current Affairs (English)
- Latest Current Affairs: 01-10-2023 కరెంట్ అఫైర్స్ (తెలుగు)
- Latest Govt Jobs: తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు
- Latest News: 2-10-2023 తాజా విద్యా ఉద్యోగ సమాచారం
- CBSE FA Exam: సీబీఎస్ఈ ఎఫ్ఏ పరీక్ష తేదీల మార్పు
- Patna Versity: పట్నా వర్సిటీ వీలర్ సెనేట్ హౌస్‌కు జయప్రకాశ్ నారాయణ్ పేరు
నమూనా ప్రశ్నపత్రాలు
- ఎస్ఎస్సీ సీజీఎల్ (టైర్-I) - 4 2018
- ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ - 8 2017
- ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ - 1 2017
- ఎస్ఎస్సీ సీజీఎల్ (టైర్-I) - 1 2018
- ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ - 7 2017