• facebook
  • whatsapp
  • telegram

విజ్ఞానశాస్త్ర ప్రయోగశాలలు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. డాక్టర్ వైట్‌హౌస్ ప్రయోగశాల ప్రణాళికలోని గది కొలతలు ఏవి?
జ: 45' × 25'

2. డాక్టర్ వైట్‌హౌస్ ప్రయోగశాల ప్రణాళికలో సూచించిన కిటికీల సంఖ్య?
జ: 3

 

3. డాక్టర్ వైట్‌హౌస్ ప్రణాళికలో తెలిపిన అల్మరాలు, సింక్‌లు ఎన్ని?
జ: 8, 3

 

4. యునెస్కో ప్రయోగశాల ప్లాన్ సూచించిన చాక్‌బోర్డు రంగు?
ఎ) ఆకుపచ్చ        బి) బ్రౌన్ రంగు          సి) నలుపు           డి) ఎ, బి
జ: డి) ఎ, బి

 

5. విజ్ఞానశాస్త్రంలో యూనిట్ ప్రకారం సైన్సు పేటికలు తయారు చేసిన సంస్థ
జ: డైనమ్

 

6. విద్యార్థుల సంతకం అవసరమయ్యే రిజిష్టర్ ఏది?
జ: ఇష్యూ రిజిష్టర్

7. విద్యార్థులకు స్టూల్స్‌ను ఉపయోగించాలని ఏ ప్రయోగశాల ప్రణాళికలో సూచించారు?
జ: బహుళార్ధక

 

8. ప్రయోగశాలలో ఇత్తడి సామానును దేనితో శుభ్రపరచాలి?
జ: బ్రాసో

 

9. ప్రయోగశాలలో భాస్వరం వల్ల చర్మం కాలితే ముందుగా నీటితో కడిగి, తర్వాత దేనితో శుభ్రపరచాలి?
జ: సజల సిల్వర్ నైట్రేట్

 

10. యూనివర్సల్ యాంటిడోట్‌లో చార్‌కోల్, మెగ్నీషియం ఆక్సైడ్, టానిక్ ఆమ్లాల నిష్పత్తి ఎంత?
జ: 2 : 1 : 1

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌