• facebook
  • whatsapp
  • telegram

గడియారం

గడియారంలో పెద్ద ముల్లు, చిన్న ముల్లు, సెకండ్ల ముల్లులు ఉంటాయి.
పెద్ద ముల్లు (నిమిషాల ముల్లు):
* పెద్ద ముల్లు ఒక గంటలో చేసే కోణం = 360o

   
చిన్న ముల్లు (గంటల ముల్లు):
    చిన్న ముల్లు 12 గంటల్లో చేసే కోణం = 360o


* పెద్ద ముల్లు, చిన్న ముల్లుల వేగాల నిష్పత్తి = 12 : 1  కు 


* రెండు ముల్లులు ఒకే సరళరేఖతో ఏకీభవించుకోవడానికి ముల్లుల మధ్య ఉండాల్సిన కోణం 0o

ఏకీభవనం
* రెండు ముళ్లు 1 గంటలో ఒకసారి
* 12 గంటల్లో 11 సార్లు (11 నుంచి 1 మధ్యలో ఒకసారి)
* 24 గంటల్లో 22 సార్లు ఏకీభవిస్తాయి.
* రెండు ముళ్లు ఒకే సరళరేఖలో ఎదురెదురుగా ఉండటం
ముల్లుల మధ్య ఉండాల్సిన కోణం = 180o

ముల్లుల మధ్య దూరం = 30o

ఎదురెదురుగా సరళరేఖలో ఉండటం
* ఒక గంటలో 1 సారి
* 12 గంటల్లో 11 సార్లు
* 24 గంటల్లో 22 సార్లు

 

రెండు ముల్లులు లంబంగా ఉండటం
* 90o

* ముల్లుల మధ్య దూరం = 15 నిమిషాలు
 

లంబంగా ఉండటం
* ఒక గంటలో 2 సార్లు
   12 గంటల్లో 22 సార్లు
   24 గంటల్లో 44 సార్లు

 

సమస్యలు
1. 4 గంటల సమయంలో ముల్లుల మధ్య కోణం ఎంత?
సాధన: 4 × 30o = 120o

 

2. 6 గంటల సమయంలో రెండు ముల్లుల మధ్య కోణం ఎంత?
సాధన: 6 × 30o = 180o

 

3. గడియారంలో సమయం 5 : 20 అని చూపుతున్నప్పుడు రెండు ముల్లుల మధ్య కోణం ఎంత?


4. గడియారంలో 3 గంటల 40 నిమిషాలు అయినప్పుడు ముల్లుల మధ్యకోణం ఎంత?

5. గడియారంలో సమయం 1 గంట 15 నిమిషాలు అయినప్పుడు ముల్లుల మధ్య కోణం ఎంత?
సాధన: గడియారంలో సమయం = 1 గంట 15 నిమిషాలు


 

6. 6, 7 గంటల మధ్య 2 ముల్లులు ఏ సమయంలో ఒకే సరళరేఖలో ఉంటాయి?  

7. 3, 4 గంటల మధ్య రెండు ముల్లులు ఏ సమయంలో ఒకదానితో ఒకటి ఒకే సరళరేఖలో కలసి ఉంటాయి?

8. 2, 3 గంటల మధ్య రెండు ముల్లులు ఒకే సరళరేఖపై వ్యతిరేక దిశల్లో ఎప్పుడు ఉంటాయి?

9. 7, 8 గంటల మధ్య ఏ సమయంలో 2 ముల్లులు వ్యతిరేక దిశలో ఒకే సరళరేఖపై ఉంటాయి?

10. 4 నుంచి 5  గంటల సమయంలో మధ్య రెండు ముల్లుల మధ్య లంబకోణం ఎప్పుడు ఉంటుంది?

11. 3, 4 గంటల మధ్య 2 ముల్లుల మధ్య ఏ సమయంలో 90o ఉంటుంది?

12. 5, 6 గంటల మధ్య ఏ సమయంలో 2 ముల్లులు ఒకదానికొకటి లంబంగా ఉంటాయి?

13. 9, 10 గంటల మధ్య ఏ సమయంలో 2 ముల్లుల మధ్య 1400 కోణం ఉంటుంది?

14. 00 కంటే ఎక్కువ 1800 కంటే తక్కువ ఉన్న కోణం 24 గంటల్లో ఎన్నిసార్లు సంభవిస్తుంది.
సాధన: 2 సార్లు

15. గడియారంలో సమయం 5 : 30 అయినప్పుడు అద్దంలో ప్రతిబింబ సమయం ఎంత?
సాధన: 12   :    00
       5    :    30
     ------------------
      6     :    30

 

16. గడియారంలో సమయం 8 : 40 అయినప్పుడు అద్దంలో ప్రతిబింబ సమయం ఎంత?
సాధన:  11   :    60
        8    :    40
      --------------------
        3    :     20

17. ఒక గడియారాన్ని ఉదయం 6 గంటలకు సరిచేశారు. ప్రతి 24 గంటలకు ఆ గడియారం 16 నిమిషాలు తక్కువ చూపుతుంటే 4వ రోజు రాత్రి 11 గంటలు గడియారంలో చూపుతుంటే సరైన సమయం ఎంత?

18. ఒక గడియారాన్ని ఉదయం 9 గంటలకు సరిచేశారు. గడియారం ప్రతి 24 గంటలకు 10 నిమిషాలు ఎక్కువ సమయం చూపుతుంటే తర్వాతి రోజు గడియారంలో చూపుతున్న సమయం మధ్యాహ్నం 2 అయితే సరైన సమయం ఎంత?

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్కూల్ అసిస్టెంట్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌